View

అర్జున్ సురవరం టీజర్ కి చిరు ప్రశంసలు

Tuesday,March05th,2019, 02:39 PM

యువ క‌థానాయ‌కుడ నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం అర్జున్ సుర‌వ‌రం. మార్చి 29న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇన్‌టెన్స్‌తో ఉన్న ఈ టీజ‌ర్ 24 గంట‌ల్లో 2.3 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసి ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాదు.. మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా ప్ర‌శంస‌లు రావ‌డం యూనిట్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.


టీజ‌ర్ చాలా బావుంద‌ని ఎంటైర్ యూనిట్‌కు చిరంజీవి శుభాకాంక్ష‌లు అందించారు. యూనిట్‌ను, త‌మ చిత్రాన్ని అభింనందించిన మెగాస్టార్ చిరంజీవికి హీరో నిఖిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్న అర్జున్ సుర‌వ‌రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి 29న విడుద‌ల చేస్తున్నాం అన్నారు నిర్మాత‌లు.


న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు...
సాంకేతిన నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్


Megastar Chiranjeevi compliments Nikhil’s ‘Arjun Suravaram’ teaser


Megastar Chiranjeevi is highly impressed with young hero Nikhil’s upcoming movie ‘Arjun Suravaram’ teaser that was launched on the eve of Maha Shivaratri.


In a message to the producer of the film, Chiru said that the teaser is quite interesting and wished the entire team of ‘Arjun Suravaram’ all the very best.


Hero Nikhil is super delighted with compliments pouring down from the Megastar himself and also shared the screenshot of Chiru’s message to the producer in his official Twitter handle. He went on to thank Megastar for his positive feedback.


The teaser received a good response from general audience with 2.3 million digital views in 24 hours.


‘Arjun Suravaram’ is an action entertainer written and directed by TN Santosh. The film has Lavanya Tripathi in the female lead role.


The post-production works of the film are going on and very soon the makers will launch the audio.


Produced by Kaviya Venugopal and Rajukumar under Auraa Cinemas PVT and Movie Dynamix LLP banners, ‘Arjun Suravaram’ is releasing on March 29th.


Tagore Madhu is presenting the movie.


Cast:
Nikhil Siddharth, Lavanya Tripathi, Vennela Kishore, Posani Krishna Murali, Tarun Arora, Satya, Nagineedu
Crew:
Story, Screenplay & Director: TN Santosh
Presented by: B Madhu
Producers: Kaviya Venugopal and Rajkumar
Banners: Auraa Cinemas PVT and Movie Dynamix LLP
Cinematography: Suryaa
Music: Sam CS
Art Director: Sahi Suresh
Fights: Venkat
Costume Designer: Raaga Reddy
Direction Department: Rama Ramesh, Ranganadh, Lokesh, Bharath, Arul, Brahma
Publicity Design: Anil-Bhanu
PRO: Vamsi-Shekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !