View

సెన్సార్ పూర్తి చేసుకున్న డా.రాజశేఖర్ అర్జున.. మార్చి 15న విడుదల

Thursday,March07th,2019, 02:50 PM

డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ ప‌తాకాల‌పై క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం `అర్జున‌`. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. మార్చి 15న సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు.


రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న మ‌ర్యం జ‌కారియా, సాక్షి గులాటి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత సార‌థ్యం వ‌హించ‌గా మ‌ధు నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


డా.రాజ‌శేఖ‌ర్‌, మర్యం జ‌కారియా, సాక్షి గులాటి, కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: మ‌ధు ఎ.నాయుడు, ఎడిట‌ర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: వందేమాత‌రం శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: జి.మ‌హేష్ చౌద‌రి, నిర్మాత‌: కాంత కావూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌న్మ‌ణి.

 


Rajasekhar's 'Arjuna' completes censor, release on March 15th


Hero Rajasekhar's movie 'Arjuna' has completed censor formalities and got 'U/A' certificate from the censor board. The producers have announced the release date on this occasion on March 15th.


'Arjuna' is a political drama and Rajasekhar is playing dual roles in the movie. He will be seen in a father and son roles. Kanmani is directing the movie.


Maryam Zakaria and Sakshi Gulati are essaying the female lead roles.


Vandemataram Srinivas has composed music while Madhu Naidu handled the cinematography.


'Arjuna' is being presented by CK Entertainment banner while Happy Movies banner is releasing the movie.


Cast: Rajasekhar, Maryam Zakaria, Sakshi Gulati, Kota Srinivasa Rao, Rekha, Sana, Murali Sharma, Anand, Prabhakar, Benerjee, Chalapathi Rao, Venu Madhav, Babu Mohan and others
Crew:
Screenplay & Direction: Kanmani
Producer: Kantha Kavuri
Banners: CK Entertainment, Happy Movies
Executive Producer: G Mahesh Chowdary
Music: Vandemataram Srinivas
Editor: Goutham Raju
Cinematography: Madhu A Naidu
Fights: Kanal kannan
PRO: Vamsi ShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !