View

అర్జున విడుదల వాయిదా.. కారణం ఎన్నికలు

Monday,March11th,2019, 05:21 PM

యాంగ్రీ హీరో డా.రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా సి.క‌ల్యాణ్ స‌మ‌ర్ప‌ణ‌లో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, హ్య‌పీ మూవీస్ ప‌తాకాల‌పై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున'.. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు.. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేయగా మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు.. కాగా , తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా రిలీజ్ కు ఇబ్బందులు ఉండడంతో విడుదల ను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు.. ఎన్నికల తర్వాత సినిమా ను విడుదల చేస్తాం అని వెల్లడించారు.. కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ సినిమా కి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా మ‌ధు నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


నటీనటులు :
డా.రాజ‌శేఖ‌ర్‌, మర్యం జ‌కారియా, సాక్షి గులాటి, కోట శ్రీనివాస‌రావు, రేఖ‌, స‌నా, ముర‌ళీ శ‌ర్మ‌, ఆనంద్‌, ప్ర‌భాక‌ర్ , బెన‌ర్జీ, చల‌ప‌తి రావు, వేణుమాధ‌వ్‌, బాబు మోహ‌న్
సాంకేతిక నిపుణులు :
ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ధు ఎ.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
మ్యూజిక్‌: వందేమాత‌రం శ్రీనివాస్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: జి.మ‌హేష్ చౌద‌రి
నిర్మాత‌: కాంత కావూరి
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌న్మ‌ణి.


Rajasekhar's 'Arjuna' Release After Elections 2019


Hero Rajasekhar's movie 'Arjuna' theatrical release has been postponed to after the completion of 17th Lok Sabha elections.


Rajasekhar is playing dual roles in the movie. He will be seen in a father and son roles.


Kanmani is directing 'Arjuna' which is a political drama while Maryam Zakaria and Sakshi Gulati are essaying the female lead roles.


Vandemataram Srinivas has composed music while Madhu Naidu handled the cinematography.


The film has recently wrapped up the censor formalities and got ‘U/A’ certificate.


'Arjuna' is being presented by CK Entertainment banner while Happy Movies banner is releasing the movie.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

Read More !