View

చిత్రలహరితో సాయిధరమ్ కి సుప్రీమ్ డేస్ - మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు

Wednesday,March13th,2019, 09:13 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. బుధ‌వారం సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...


నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - ఇప్పుడే టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మీడియా మిత్రుల నుండి కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. నివేదా పేతురాజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, సునీల్‌గారు న‌టించారు. మా చిత్రలహ‌రి సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. టైటిల్ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ఒక‌ప్పుడు అంద‌రికీ క‌నెక్ట్ అయిన చిత్రం. ఏప్రిల్ 12న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ మొద‌టి వారంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను కండెక్ట్ చేసి.. ఏప్రిల్ 12న విడుద‌ల చేస్తాం. బ్ర‌హ్మాండ‌మైన స‌క్సెస్ సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాం. సాయిధ‌ర‌మ్‌గారికి మ‌ళ్లీ సుప్రీమ్ డేస్ వ‌స్తాయ‌నే గ‌ట్టిగా న‌మ్ముతున్నాం అన్నారు.


ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ - మీడియాకు థాంక్స్‌. అడ‌గ్గానే టీజ‌ర్‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వీన్‌, ర‌వి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. అలాగే న‌న్ను స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సంతోషంగా ఉంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.


హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ - కిషోర్‌గారు స్క్రిప్ట్ చెప్పిన‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నాను. ఆయ‌న హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌ను బ్యూటీఫుల్‌గా నెరేట్ చేశారు. సాయిధ‌రమ్ వండ‌ర్‌ఫుల్ కోస్టార్‌. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ. సినిమా ఏప్రిల్ 12న విడుద‌ల‌వుతుంది. సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంగా ఉన్నాం అన్నారు.


సునీల్ మాట్లాడుతూ - నేను భీమ‌వ‌రంలో చ‌దువుకుంటున్న రోజుల్లో మేమెప్పుడైనా వైన్ షాప్‌కెళ్లి కూర్చుంటే .. నేను ఎలా బిహేవ్ చేసేవాడినో.. అలాంటి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. నేను మంచి క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో ఈ సినిమా ద్వారా ఓ మంచి క్యారెక్ట‌ర్ రావ‌డం ఆనందంగా ఉంది. సినిమాతో పాటు వ‌చ్చే ట్రావెల్‌లోనే కామెడీ ఉంటుంది. క‌థ‌ను న‌మ్మి మైత్రీ సంస్థ‌లో సాయికి ఓ డిఫ‌రెంట్‌, మంచి సినిమా చేస్తున్నందుకు థాంక్స్‌. ఈ వేస‌విలో సినిమాకు వెళ్లే ప్రేక్ష‌కుడు హ్యాపీగా న‌వ్వుకుంటూ మంచి ఫీల్‌తో ఇంటికెళ‌తారు. మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. కొత్త క‌థ‌. ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ మాట్లాడుతూ - అడ‌గ్గానే వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి ఒప్పుకుని, వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి థాంక్స్‌. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతంతో పాటు. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. నాలుగు పాటలు చాలా ఉన్నాయి. మంచి సినిమా చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వ‌న్‌గారికి, ర‌విగారికి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. చాలా స‌పోర్ట్ చేస్తూ,.. ఎక్క‌డా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌గారు క‌థ‌ను ఎంత బాగా చెప్పారో... అంత కంటే బాగా సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా చాలా బాగా న‌చ్చింది. కార్తీక్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. నువ్వు నేను సినిమా చేస్తున్న స‌మయంలో సునీల్ అన్న కామెడీ టైమింగ్‌.. కామిక్ సెన్స్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని. న‌టుడిగా మారిన త‌ర్వాత ఆయ‌న‌తో ఓ సినిమా అయినా చేయాల‌ని అనుకున్నాను. ఈ సినిమాలో ఆయ‌న క‌లిసి ప‌నిచేశాను.. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేశాను అన్నారు.


సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !