View

ఆకాష్ పూరి 'రొమాంటిక్' లో విల‌క్ష‌ణ న‌టుడు మ‌క‌రంద్ దేశ్ పాండే

Sunday,March17th,2019, 02:14 PM

యువ క‌థానాయ‌కుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం రొమాంటిక్‌. ఆకాష్ జోడిగా కేతికా శ‌ర్మ న‌టిస్తుంది. అనిల్ పాదూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా గోవాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి దిరాబేడీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌నున్నారు. ఆయ‌నే మ‌క‌రంద్ దేశ్ పాండే. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత మ‌క‌రంద్ దేశ్ పాండే న‌టిస్తున్న తెలుగు స్ట్ర‌యిట్ మూవీ ఇదే. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ క‌న‌కాల‌, దివ్య ద‌ర్శిని, మందిరా బేడి అంద‌రూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావ‌ణ్య స‌మ‌ర్పిస్తున్నారు.


న‌టీన‌టులు
ఆకాష్ పూరి, కేతిక శ‌ర్మ‌, మందిరా బేడీ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు: పూరి జ‌గ‌న్నాథ్‌
ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి,
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్‌
స‌మ‌ర్ప‌ణ‌: పూరి లావ‌ణ్య‌
సంస్థ‌లు: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్

 

Makarand Deshpande in Akash Puri’s ‘ROMANTIC’


Romantic starring Akash Puri and Ketika Sharma in the lead roles, is being directed by newcomer Anil Paduri.
The film’s shooting is currently going on in Goa. Popular television anchor Mandira Bedi is recently signed for the film and now another prominent actor is signed. After a Decade Makarand Deshpande is doing straight Telugu film. Significant and Prominent supporting cast includes Rajeev Kanakala, Divya Dharshini and Mandira Bedi. All of them have started shooting for the film.


Director Puri Jagannadh is providing the story, screenplay and dialogues for ‘ROMANTIC.’


Puri and Charmme Kaur are producing the movie under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !