View

హిప్పీ టీజర్ ని విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

Thursday,March21st,2019, 02:38 PM

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌లైంది. RX 100 ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. ఈ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో...


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - కార్తికేయ‌తో క‌లిసి గ్యాంగ్ లీడ‌ర్‌ లో ప‌నిచేస్తున్నాను. ఆర్ ఎక్స్ 100 గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడ‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అత‌నితో క‌లిసి ప‌నిచేస్తుంటే... ఆ సినిమా ఎందుకు అంంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది. కార్తికేయ‌తో ప‌నిచేయ‌డం చాలా స‌ర‌దాగా ఉంది. ఈ ప‌రిచ‌యంతోనే నేను హిప్పీ టీజ‌ర్‌ విడుద‌ల చేశాను. హిప్పీ టీజ‌ర్‌ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా బావుంది. స‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ ల‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుంద‌నిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ స‌మ్మ‌ర్‌లో త‌ప్ప‌కుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందని న‌మ్ముతున్నా అని అన్నారు.


కార్తికేయ మాట్లాడుతూ - నాని సార్‌తో ప‌నిచేసే ఛాన్స్ నాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` చిత్రంతో వ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌న చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకున్నా. నేను అడ‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. నేను అడ్వాంటేజ్ తీసుకోవ‌ట్లేదు క‌దా సార్‌ అని అన్నా. నువ్వు అడ‌క్క‌పోయినా చేసేవాడిని అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్య‌క్తి ఆయ‌న . షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఆయ‌న బాగా క్లోజ్ అయ్యారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక `నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియ‌దు అని అనుకుంటున్న త‌రుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు.


ద‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ - మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసినందుకు నాని సార్‌కు చాలా ధ‌న్య‌వాదాలు. ఆయ‌న‌తో పాటు నేను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌గారికి ధ‌న్య‌వాదాలు చెప్పాలి. విక్ర‌మ్‌గారి షూటింగ్‌లో ఉండ‌గానే మేం నానిగారితో టీజ‌ర్ విడుద‌ల చేయించాం అని అన్నారు.


విక్ర‌మ్‌.కె.కుమార్ మాట్లాడుతూ - కార్తికేయ‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు మంచి స్నేహితుడు. టీజ‌ర్ చూస్తుంటే మంచి ఫ‌న్ రైడ్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి. మంచి టీమ్ క‌లిసి చేసిన చిత్ర‌మిది అని తెలిపారు.


నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ - రెండు పాట‌లు మినహా షూటింగ్ పూర్త‌యింది. ఒక పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాట‌ను ప‌బ్బులో చిత్రీక‌రిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు ఈ షూటింగ్ ఉంటుంది. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌రీతిలో నిర్మిస్తున్నాం. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం అని చెప్పారు.


నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !