View

బ్రోచేవారెవ‌రురా ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Thursday,March21st,2019, 02:53 PM

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం బ్రోచేవారెవ‌రురా సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేష‌న్స్ ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను క‌న‌ప‌డ‌తున్నారు. ఈ త్ర‌యం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూట‌ర్ రైడ్ చేసేలా ఈ పోస్ట‌ర్ ఉంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం బ్రోచేవారెవ‌రురా. చ‌ల‌న‌మే చిత్ర‌ము.. చిత్ర‌మే చ‌ల‌న‌ము.. అనేది ట్యాగ్ లైన్‌. 

శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యువ సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ సంగీత సార‌థ్యం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


న‌టీన‌టులు:
శ్రీవిష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌: విజ‌య్ కుమార్ మ‌న్యం
బ్యాన‌ర్‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరాం
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌
Sree Vishnu’s ‘Brochevarevarura’ first look with ‘R3’ Batch Priyadarshi and Rahul Ramakrishna
The first look poster of ‘Brochevarevarura’ featuring Sree Vishnu in the lead role is released.
The poster also has recent sensations Priyadarshi and Rahul Ramakrishna. With the trio taking a scooter ride, they are seen in color costumes and shades.
‘Brochevarevarura’ is written and directed by Vivek Athreya and it is his straight second film with hero Sree Vishnu. The film comes up with the tagline ‘Chalaname Chitramu… Chitrame Chalanamu…’
Nivetha Thomas is pairing with hero Sree Vishnu in the film while Satya Dev and Nivetha Pethuraj will be seen in pivotal roles. Vivek Sagar is composing music.
The shooting of ‘Brochevarevarura’ has been wrapped up and the post-production works are going.
Vijay Kumar Manyam is producing ‘Brochevarevarura’ under Manyam Productions banner and the release is being planned in May month.
Cast: Sree Vishnu, Nivetha Thomas, Satya Dev, Nivetha Pethuraj, Priyadarshi and Rahul Ramakrishna
Crew:
Writer & Director: Vivek Athreya
Producer: Vijay Kumar Manyam
Banner: Manyam Productions
Music: Vivek Sagar
Cinematography: Sai Sriram
Editor: RaviTeja Girijala
PRO: VamsiShekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !