View

గ్లాస్ మేట్స్... సాయిధరమ్ తేజ్ చిత్రలహరి సాంగ్ రిలీజ్

Monday,March25th,2019, 02:55 PM

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా 'నేను శైల‌జ' ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో 'గ్లాస్ మేట్స్ ...' అనే పాట‌ను ఖ‌మ్మంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ...


నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - మా రెండో పాట‌ను విడుద‌ల చేశాం. ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. టీజ‌ర్‌కి, ఫ‌స్ట్ సాంగ్‌కి మంచి పాట వ‌చ్చింది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌గారు సుప్రీమ్ త‌ర్వాత మంచి స‌క్సెస్‌ను కొట్ట‌బోతున్నారు.మా సినిమా హిట్ కావాల‌ని ఆశీర్వ‌దించండి. కిశోర్ తిరుమ‌ల‌, సునీల్‌, దేవిశ్రీగారు.. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని అన్నారు.


ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల మాట్లాడుతూ - ఏప్రిల్ 12న సినిమా చూడండి. అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని భావిస్తున్నా అని చెప్పారు.


సునీల్ మాట్లాడుతూ - నా లైఫ్‌లో నేను మ‌ర్చిపోనిది చిత్ర‌ల‌హ‌రి. విడుద‌లైన సినిమాల్లోని పాట‌ల‌ను కొంచెం కొంచెం అదులో వేసేవారు. అప్పుడు మా మేస్టార్ అనేవాడు వీడు పొద్దున్నే, మ‌ధ్యాహ్నం స్కూల్‌కి రావ‌డం లేదు. కానీ శుక్ర‌వారం సాయంత్రం పాట‌ల టైమ్‌కి వ‌స్తాడు అప్పుడు క్యాచ్ చేయాల‌ని అనుకునేవారు ఆయ‌న‌. వాళ్లింట్లో టీవీ ఉండ‌టం వ‌ల్ల అలా వెళ్లేవాడిని. కాక‌పోతే ఎగ్జామ్స్ ముందు క‌ష్ట‌ప‌డి చ‌దివి సెకండ్ క్లాసులో పాస్ అయ్యేవాడిని. అంద‌రూ ఏదైతే క‌ష్ట‌మ‌నుకుంటారో అదే సుఖం. ఏదైతే సుఖ‌మ‌నుకుంటారో అదే క‌ష్టం. వారం రోజులు బాగా తిని, ఏసీ రూమ్లో ప‌డుకుంటే 'బాబూ నీకు షుగ‌ర్ వ‌చ్చింది' అని అంటాడు. ఎక్కువ తినొద్ద‌ని అంటాడు. అంటే మ‌నం సుఖ‌ప‌డ్డందుకు వ‌చ్చిన క‌ష్టం అది. అదే మ‌నం బాగా క‌ష్ట‌ప‌డి కాస్త నీర‌సంగా అనిపించి డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లామ‌నుకోండి. 'బాగా తినండి' అని చెడుతాడు. న‌చ్చింది తిన‌మంటే సుఖ‌మే క‌దా. అలా ఎప్పుడూ క‌ష్ట‌ప‌డితే సుఖం ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి అని అన్నారు.


సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ - మ‌న జీవితంలో ఫెయిల్యూర్ మ‌న‌కు బెస్ట్ టీచ‌ర్‌. అవి మ‌న‌కు చాలా విష‌యాలు నేర్పిస్తాయి. పాఠాల‌తో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలా నేర్పుతాయి. కాలేజీ లైఫ్‌ని అంద‌రూ బాగా ఎంజాయ్ చేయండి. నేనెప్పుడూ మిస్ అయిన‌ట్టు ఫీల్ అయ్యేది నా కాలేజ్ లైఫ్‌ని. అంద‌రూ బాగా ఎంజాయ్ చేయండి. న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్న మా మెగా ఫ్యాన్స్ కి ద‌న్య‌వాదాలు. వాళ్ల స‌పోర్ట్ ఎప్పుడూ ఉన్నందుకు చాలా థాంక్స్ అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !