View

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ స‌క్సెస్‌మీట్‌ విశేషాలు

Monday,April01st,2019, 04:06 PM

శ్రీతేజ్, విజ‌య్‌కుమార్‌, య‌జ్ఞాశెట్టి, త‌దిత‌రులు న‌టించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. రాంగోపాల్ వ‌ర్మ, అగ‌స్త్య మంజు ద‌ర్శ‌కులు. జి.వి ఫిలింస్ సమర్పణలో రాకేష్ రెడ్డి,దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మార్చి 29న సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.


ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో చిత్ర ప్రధాన పాత్రదారులు శ్రీతేజ్, విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి మీడియాతో మాట్లాడారు.


శ్రీతేజ్ మాట్లాడుతూ - లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు చాలా మంది స్పంద‌న వ‌స్తుంది. సినిమా చూసిన వారంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను నారాచంద్ర‌బాబునాయుడుగారి పాత్ర చేశాను. చాలా బాగా చేశాన‌ని అంటుంటే సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌గారు క్యారెక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌గారు, ల‌క్ష్మీపార్వ‌తిగారు య‌జ్ఞాశెట్టి అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన రాంగోపాల్ వ‌ర్మ‌గారికి థాంక్స్‌. వంగ‌వీటిలో దేవినేని నెహ్రుగారి పాత్ర చేసినా... ఈ సినిమాలో చంద్ర‌బాబునాయుడుగారి పాత్ర చేసినా అందుకు ప్ర‌ధాన కార‌ణం డైరెక్ట‌ర్ అగ‌స్త్య‌మంజు గారే. ఆయ‌న్ను నా పెద్ద‌న్న‌గా భావిస్తున్నాను. ఆర్‌జివిగారి ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఓ న‌టుడిగా మ‌న‌స్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. డిసెంబ‌ర్ 6న నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు. ఆ రోజు నుండి చంద్ర‌బాబు నాయుడిగారి ఫోటోలు ఓ వెయ్యి క‌లెక్ట్ చేసుంటాను.ఆ పాత్ర మాత్ర‌మే క‌న‌ప‌డాల‌ని త‌ప‌న ప‌డ్డాను. లుక్స్‌, బాడీ మేన‌రిజ‌మ్స్ ఇలా అన్నీ విష‌యాల్లో కేర్ తీసుకుని చేశాను. ప్ర‌తి సినిమాలో ఇలాంటి ఎఫ‌ర్ట్‌నే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. ఎక్కువ‌గా పాత్ర గురించి రీసెర్చ్‌చేసి చేశాను అన్నారు.


విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ - 45 సంవ‌త్స‌రాలుగా నేను నాట‌కాల్లో ఉన్నాను. న‌న్ను హేళ‌న చేసిన వారు కూడా ఉన్నారు. జీవితంలో ట‌ఫ్‌గా రోజుల‌ను గ‌డిపాను. అలా గ‌డ‌పాను కాబ‌ట్టే... క‌ళామ‌త‌ల్లి నాకు రాంగోపాల్ వ‌ర్మ‌గారి రూపంలో అవ‌కాశం ఇచ్చారు. సోష‌ల్‌, పౌరాణిక నాట‌కాల్లో అన్నీ పాత్ర‌లు పోషించిన నటుడ్ని. చ‌క్క‌టి న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నాను. మా ఆర్‌జివిగారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయ‌న అవకాశం ఇచ్చారు. అలాగే నాలో న‌టుడ్ని బ‌య‌ట‌కు తెచ్చిన డైరెక్ట‌ర్ మంజుగారికి థాంక్స్ అన్నారు.


య‌జ్ఞా శెట్టి మాట్లాడుతూ - ఆర్‌జివిగారితో కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌లో ప‌నిచేశాను. త‌ర్వాత ఆయ‌న‌తో చేసిన రెండో సినిమా. అమేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్‌జివిగారు .. సెన్సిటివ్ స‌బ్జెక్ట్‌ను ఈ సినిమాలో ట‌చ్ చేశారు. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేశారు. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ పంపారు. తెలుగు రాని నేను చాలా క‌ష్ట‌ప‌డి డైలాగ్స్ నేర్చుకున్నాను. ఆర్‌జివిగారు, మంజుగారు మంచి స‌ల‌హాల‌నివ్వ‌డంతో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశాను. విజ‌య్‌కుమార్‌గారు అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌తో పోటీగా నేను ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాను. శ్రీతేజ్ స‌హా సినిమాలో ప్రతి ఒక క్యారెక్ట‌ర్ అద్భుతంగా న‌టించారు అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !