View

'నోట్ల రద్దు..' పాటను విడుదల చేసిన డైరెక్టర్ బాబి

Wednesday,April10th,2019, 09:30 AM

తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొదటి సింగిల్ 'డిమోనిటైజెషన్ సాంగ్' ను దర్శకుడు బాబీ ఈ రోజు విడుదల చేసారు.


ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ... "ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది. అలాగే తెలుగు ప్రేక్షకులను ఈ పాట అలాగే ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను లాంచ్ చేసినందుకు స్టార్ డైరెక్టర్ బాబీగారికి నా ధన్యవాదాలు" అని అన్నారు.


అనంతరం దర్శకుడు బాబీ మాట్లాడుతూ... ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అలాగే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించిన పద్ధతి నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.


ఈ చిత్ర సంగీత దర్శకుడు డిజే వసంత్ మాట్లాడుతూ... 'నేను సంగీత దర్శకుడిని అయినా.. తెలుగులో మొట్టమొదటి సారిగా ఈ సినిమా కోసం ఈ పాట రాశాను. ఈ చిత్రబృందం ఓ గీత రచయిత ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. నోట్ల రద్దు టైంలోని పరిస్థితుల గురించి పాట రాయాలి అన్నప్పుడు.. అప్పటి పరిస్థితులు ఎదుర్కున్న వాడిగా నేనెందుకు ఈ పాట రాయకూడదు అనిపించింది. అలా ఈ పాటను రాసాను. బాగా వచ్చింది. మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అని చెప్పారు.


కాగా ఈ సాంగ్ ను తమిళ్ హీరో శింబు పాడారు. మ్యూజిక్ సెన్స్ ఉన్న శింబు ఈ పాట పాడటం వల్ల పాట చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ సినిమా నుండి ప్రతిష్టాత్మక గీతంతో ప్రమోషన్స్ ను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ... ‘జీవితంలో ఎదగాలి పెద్దగా డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు అబ్బాయిల చుట్టూ తిరిగే కథ’. ఈ సినిమా ముఖ్యంగా భారత్ లోని ప్రజలు డిమానిటైజెషన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? అనే నేపధ్యంలో ఈ చిత్రం సాగనుంది. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ మరియు చిత్రం యొక్క ఇతర వివరాలు తెలియనున్నాయి.


క్యాష్ క్యాష్ మూవీ తారాగణం & సాంకేతిక విభాగం :
నటీనటులు: టీజాయ్, శక్తివేల్ కాల్కానా, నందు సురేష్, చీను మోహన్, మారిమత్తు, కాళి వెంకట్
నిర్మాత-దర్శకుడు: అరుళ్.ఎస్
సంగీతం: బాలమురళి బాలు
కెమెరామెన్ : ఎన్ సతీష్ మురుగన్
ఎడిటర్ : సుధృష్ణన్
పాటలు & సంభాషణలు: కబీలన్ వైరమత్తు
బ్యానర్: మీడియా మార్షల్


Cash Cash Movie's crazy new song launched


Thatrom Thookrom is a Tamil film which caught the attention of many with its Demonetisation anthem sung by STR. The film is a crime thriller about three boys who want to make it big in life and get stuck with a cunning politician's wrong deeds.


Thatrom Thookrom is produced under the banner Media Marshal. producer And Director Arul Kumar says "This song was a rage in Tamil and I feel the same will happen in Telugu too. I thank star director Bobby for launching this song".


After launching the song star director Bobby said "I heard the lyrics of this song which are very quirky and situation based. The manner in which the song depicts the problems people faced attracted me the most and I am eagerly looking forward to the film".


For the first time musician DJ Vasanth has written lyrics for a song in Telugu. A happy Vasanth said " When someone asked me to find a lyricist to pen this song, I myself decided to write it as the theme and situation of the demonstration was so good. I am confident that everyone will like this song"


Cash Cash Movie Cast & Crew :
Cast: TeeJay, Sakthivel Kalkona, Nandu Suresh, Cheenu Mohan , Marimuthu , Kaali Venkat
Producer & Director: Arul S
Music : Balamurali Balu
DOP: N Sathish Murugan
Editor: Sudharshan
Lyrics & Dialogues: Kabilan Vairamuthu
Banner: Media MarshalAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !