View

బ్రోచెవారెవరురా టీజర్ లాంఛ్ విశేషాలు

Saturday,April20th,2019, 11:18 AM

"మెంటల్ మదిలో" వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నివేత థామస్ హీరోయిన్ గా సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రదారులుగా...


మన్యం ప్రొడక్షన్ పతాకంపై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న "బ్రోచేవారెవరురా" చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఏప్రిల్ 20న హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రోచేవారెవరురా టీజర్ ని రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నివేత థామస్, దర్శకుడు వివేక్ ఆత్రేయ, నటులు సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, ఎడిటర్ రవితేజ, నిర్మాత విజయకుమార్ మన్యం తదితరులు పాల్గొన్నారు...


హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. శ్రీ విష్ణు అప్పట్లో ఒకడుండేవాడు మూవీకి క్లాప్ కొట్టాను.. ఆ సినిమా స్లోగా పికప్ అయి బాగా ఆడింది. ఈ సినిమా టీజర్ ఫన్నీగా హాంటింగ్ గా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వివేక్ ఆత్రేయ మొదటి సినిమాతోనే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు, కెరియర్ ఉండాలని... నివేత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాత విజయ్ మరిన్నీ మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ... వివేక్ ఫస్ట్ కథ చెప్పగానే బాగా నచ్చింది. టైటిల్ చెప్పగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాని అర్థం కాపాడేవాడు అని చెప్పగానే ఒకే చెప్పాను. నేను, ప్రియదర్శి, రామకృష్ణ అందరం చాలా నేచురల్ గా నటించాం. అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాత విజయ్ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటితో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన మణ్యంపులిలా విజృంభిస్తూ మరిన్ని చిత్రాలు నిర్మించాలి.. అన్నారు.


హీరోయిన్ నివేత థామస్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో బెస్ట్ టీముతో వర్క్ చేసాను. ఇందులో మంత్ర క్యారెక్టర్లో నటించాను. ఈ సినిమా ఈజీగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. అన్నారు.


నిర్మాత విజయ్ కుమార్ మన్యం మాట్లాడుతూ.. మెంటల్ మదిలో చిత్రం చూశాక దర్శకుడు వివేక్ కి ఫ్యాన్ అయ్యాను. అప్పుడే వివేక్ తో సినిమా తియ్యాలి అనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్టు సెట్ అయ్యింది. శ్రీవిష్ణు దెగ్గరుండి సొంత సినిమాలా ఫీలయి చూసుకున్నారు. ఆర్టిస్టులు, టెక్క్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. నివేత మా చిత్రానికి పెద్ద ఎస్సెట్ అయింది. షూటింగ్ అంతా పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !