View

వేశ్యగా శ్రద్ధాదాస్... ప్యూర్ సోల్

Sunday,April21st,2019, 09:42 AM

తెలుగులో ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్ ని ఆక‌ట్టుకున్న శ్ర‌ద్దాదాస్ చాలా గ్యాప్ త‌రువాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని క‌ల్మ‌షం లేని హ్రుద‌యాన్ని క‌ళాత్మ‌క దృష్టి తో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్‌.. స్టార్‌డ‌మ్ వున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలు చేస్తే స‌మాజానికి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ ల‌ఘు చిత్రాల్లో చాలా మంది స్టార్స్ న‌టించ‌టం మ‌న‌కు తెలుసు..

 

టాలీవుడ్ లో కూడా ఇలా స్టార్స్ న‌టించిన సంద‌ర్బాలు వున్నాయి.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐయామ్ ద‌ట్ ఛేంజ్ అనే ల‌ఘు చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.. అలానే సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ క‌మెడియ‌న్ వైవా హ‌ర్షా తో క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ , నేను మీ క‌ళ్యాణ్ లాంటి ల‌ఘు చిత్రాలు చేశారు.. అలాగే హీరోయిన్స్ రెజీనా కూడా మంచి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాల్లో న‌టించింది. ఇప్ప‌డు అదే త‌ర‌హ‌లో చాలా బోల్డ్ పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్ న‌టించ‌డం విశేషం.
క‌థ విష‌యానికోస్తే వ‌ర్ణ ప్రేమ లో విఫ‌ల‌మైన ఒక మంచి పెయింట‌ర్‌.. త‌న ప్యారిస్ ఎగ్జిబిష‌న్ లో 100 వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య‌( శ్వేత) ని ఎంచుకుంటాడు..

 

త‌ను ప్రేమించిన అమ్మాయి త‌న మెద‌టి పెయింటింగ్ గా మెద‌లు పెట్టిన వ‌ర్థ త‌న నూర‌వ పెయింటింగ్ ని శ్వేత ని ఎంచుకుంటాడు.. అయితే పెయింటింగ్ వేస్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మధ్య జ‌రిగిన సంభాష‌ణ లో శ్వేత లో ఒక ప్యూర్ సోల్ ని చూస్తాడు వ‌ర్ణ‌.. అదే స‌మ‌యం లో స‌మాజం లో నిజాయితి ని వ‌ర్ణ లో చూస్తుంది శ్వేత‌.. త‌ను ప్రేమించిన అమ్మాయి లో అబ‌ద్దాన్ని చూసిన వ‌ర్ణ కి శ్వేత లో ప్యూరిటి ఆఫ్ వుమెన్ క‌నిపించింది. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌లో వ‌ర్ణ పెయింటింగ్ వేస్తాడు.. అస‌లు ఆ పెయింటింగ్ ఎంటి అనేది ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు..


ద‌ర్శ‌కుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి చ‌క్క‌గా త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా వ‌ర్ణ‌, శ్వేత ల మ‌ద్య వ‌చ్చే సంభాష‌ణ‌లు చాలా చ‌క్క‌గా రాసుకున్నాడు. ప్ర‌తి ఫ్రేమ్ ని చాలా చక్క‌గా చూపించాడు. టెక్నిక‌ల్ గా అందంగా చూపించాడు. ముఖ్యంగా కొత్త వాడిని న‌మ్మి ఇలాంటి పాత్ర లో న‌టించాన శ్ర‌ద్దాదాస్ కి ఈ చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు..


ఈ ప్యూర్‌సోల్ అనే ల‌ఘ చిత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో స్క్నీనింగ్ చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి దత్తా, ప్ర‌ముఖ నిర్మాత‌లు రామ్ త‌ల్లూరి, ర‌జ‌ని త‌ల్లూరి, రాజ్ కందుకూరి మ‌రియు స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్య‌న్ లు హ‌జ‌ర‌య్యారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !