View

సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మితో స‌మంత.. 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌

Tuesday,May21st,2019, 01:59 PM

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వ‌న్ అండ్ ఓన్లీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ వంటి నాటి అగ్ర క‌థానాయ‌కుల నుండి నేటి కుర్ర స్టార్స్ వ‌ర‌కు సినిమాల‌ను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఈ ఏడాదితో 55 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది.


ఈ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న 'ఓ బేబి' సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.


పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోస్తూ సినిమా స‌క్సెస్‌లో కీల‌క భూమిక పోషిస్తున్న అగ్ర క‌థానాయిక స‌మంత అక్కినేని. ఓ బేబి చిత్రంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించారు. ఈమెతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌లో స‌మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని బి.వి.నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


న‌టీన‌టులు:
స‌మంత అక్కినేని
ల‌క్ష్మి
రావు ర‌మేష్‌
రాజేంద్ర‌ప్ర‌సాద్‌
ప్ర‌గ‌తి.
త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి
నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్
నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌
స‌హ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌
మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌
కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌
ఆర్ట్‌: విఠ‌ల్‌.కె
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌


Samantha’s ‘Oh Baby’ First Look Unveiled


The first look of ‘Oh Baby’ featuring Samantha Akkineni in the lead role is unveiled on the occasion of leading production house, Suresh Productions completing 55 years.


In the first look poster, Samantha and senior actress Lakshmi are seen.


The film is being directed by BV Nandini Reddy and has completed the shooting.


The post-production works are going on and the makers are aiming for July release.


Actors Rao Ramesh, Rajendra Prasad and Pragathi will be seen in supporting roles.


Mickey J Meyer is composing music while Richard Prasad has handled the cinematography.


Suresh Productions banner is producing the movie along with People Media Factory, Guru Films, Kross Pictures banners.


Cast: Samantha Akkineni, Lakshmi, Rao Ramesh, Rajendra Prasad, Pragathi and others
Director: BV Nandini Reddy
Producers: Suresh Babu, Sunitha Tati, TG Vishwa Prasad, HYUNWOO THOMAS KIM
Banners: Suresh Productions, People Media Factory, Guru Films, Kross Pictures
Co-Produced by: Vivek Kuchibotla, Yuvraj Karthikeyan, Vamsi Bandaru
Executive Producers: Vijay Donkada, Divya Vijay
Music: Mickey J Meyer
Cinematography: Richard Prasad
Dialogues: Lakshmi Bhupal
Editor: Junaid Siddiqui
Production Design: Jayashree Lakshmi Narayanan
Art Director: Vithal K
PRO :Vamsishekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !