View

కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్ టీజర్ ని విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి

Tuesday,June18th,2019, 01:45 PM

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ' కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌ '. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 18న మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా..


మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ - ''క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మా కె.ఎస్‌. రామారావుగారి నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమిది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. నేషనల్‌ వైడ్‌గా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది . గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో క్రికెట్‌ అనేది ఒకరకంగా చెప్పాలంటే నేషనల్‌ గేమ్‌లాంటిది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇందులో హీరోయిన్‌గా చేసిన ఐశ్యర్యా రాజేష్‌... సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్‌ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. క్రికెటర్‌ క్యారెక్టర్‌ ని జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్‌ చేయడం ప్రారంభించింది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్‌, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఐశ్వర్యా రాజేష్‌ ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు. అలాగే కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా క్లైమాక్స్‌ ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది. మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్‌ కమర్షియల్స్‌కి ఇది మరో విజయం అవుతుంది. అలాగే కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్‌ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్‌ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు'' అన్నారు.


దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవిగారు రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో ఆయనకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెల్సిందే. ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్‌మెంట్‌ చాలా అవసరం. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా, స్క్రీన్‌ప్లే పరంగా, సబ్జెక్ట్‌ పరంగా కానీ ఇది విభిన్నమైనది. తమిళ్‌లో శివ కార్తికేయన్‌గారి ఓన్‌ ప్రొడక్షన్‌లో వచ్చి అక్కడ చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.


క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''40 సంవత్సరాలుగా మెగాస్టార్‌కి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెల్సిందే. రేపు మీరు చూడబోయే ఒక గొప్ప సినిమా అయిన మా 'కౌసల్య కృష్ణమూర్తి' టీజర్‌ను లాంచ్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ప్రత్యేకంగా, గర్వంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. 'కౌసల్య కృష్ణమూర్తి' ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ప్యారలల్‌గా ఒక క్రికెటర్‌, రైతు కథ. ఈ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో రేపు సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. ఒకటి మాత్రం చెప్పగలను..ఈ సంవత్సరం రాబోయే గొప్ప సినిమాల్లో ఖచ్చితంగా 'కౌసల్య కృష్ణమూర్తి' ఒకటి. ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతూ ఈ కథకు కారణమైన అరుణ్‌రాజ కామరాజ్‌ గారికి, ప్రత్యేకంగా మా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌,నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, ప్రత్యేక పాత్ర చేసిన శివ కార్తికేయన్, హీరో కార్తీక్‌ రాజు లకు నా ధన్యవాదాలు'' అన్నారు.


ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


I Am Eagerly Waiting For The Film After Watching The Teaser. 'Kausalya Krishnamurthy' Will Surely Become A Big Hit - Megastar Chiranjeevi


Aishwarya Rajesh, Natakireeti Dr Rajendraprasad, Karthik Raju, Vennela Kishore starrer Cricket based different flick, 'Kausalya Krishnamurthy' with a tagline 'The Cricketer', Presented by creative producer KS Rama Rao as Production No 47 in Creative Commercials banner, Produced by KA Vallabha in Srinivasa Rao's Direction. Motion Poster of the film which was released recently has created superb buzz. The teaser of 'Kausalya Krishnamurthy... The Cricketer' is launched by Megastar Chiranjeevi on June 18th. On this occasion.


Megastar Chiranjeevi said, " 'Kausalya Krishnamurthy' is produced in Creative Commercials banner under the presentation of our KS Rama Rao, Directed by our Friend Bheemaneni Srinivasa Rao. This film has a very different plot based on cricket. Everyone will connect to sports background film. Sports-based films turned out to be superhits nationwide. Sports has such a prominent place in our country. Cricket is like a national game in India. 'Kausalya Krishnamurthy' is based on such a popular game. Aishwarya Rajesh played the girl who was born in a farmer family becomes an international woman cricketer. She lived in that role. She trained for 4,5 months to do justice for her role as a cricketer. This shows her dedication, passion towards the character and the film. Aishwarya Rajesh is the daughter of our colleague Rajesh and niece to comedian Sri Lakshmi. This is a welcoming change that a Telugu girl like her is getting introduced to our Telugu cinema where we don't have many native heroines. I heartfully wish her the best and welcoming her to Tollywood. I was told that the climax will showcase how a normal village girl who has scaled greater heights as an international cricketer becomes the pride of our country. I am eagerly waiting to watch the film. This film will surely become a big success. Creative Commercials banner is known for delivering successful films and 'Kausalya Krishnamurthy' will join those films. Bheemaneni Srinivasa Rao makes very good films with commercial elements. I wish this film will become a milestone movie in his career. I wish all the very best for the entire team."


Director Bheemaneni Srinivasa Rao said, " We are very happy and grateful t Megastar Chiranjeevi garu for launching the teaser of our film 'Kausalya Krishnamurthy'. Everyone knows about his relationship with Creative Commercials. These kinds of films need encouragement. Though there were many films came in the past with sports backdrop, This film stands out with unique screenplay and plot. The film was a big hit in Tamil which was made in Siva Karthikeyan's production. I believe the film will become a huge success in Telugu too."


Creative Commercials KS Rama Rao said, " You all know very well about the relation our Creative Commercials banner share with Megastar. Heartful thanks to Megastar Chiranjeevi garu for launching the teaser of 'Kausalya Krishnamurthy' produced in our banner. I can proudly say that we have made a great film and It will definitely connect with the youth audience. This is a tale of a farmer's family filled with emotions and energy. The film runs parallelly showcasing both cricketer and farmer. This film is very high on an emotional note, You will come to know about it after watching the film. One thing I can confidently say is 'Kausalya Krishnamurthy' will be one of the best films this year. I believe the audience will love our film. Thanks to writer Arunraja Kamaraj for providing the story. Special thanks to Aishwarya Rajesh, Natakireeti Rajendra prasad, Siva Karthikeyan who did a special role in the film, Hero Kathik Raju for their support and contribution to the film."


Aishwarya Rajesh, Natakireeti Rjendraprasad, Siva Karthikeyan (Special Role), Karthik Raju, Jhansi, CVL Narasimha Rao, Vennela Kishore, 'Rangasthalam' Mahesh, Vishnu (Taxiwala fame), Raviprakash and others.


Cinematography: I Andrew, Editing: Kotagiri Venkateswara Rao, Music: Dhibu Ninan Thomas, Story: Arunraja Kamaraj, Dialogues: Hanuman Chowdary, Lyrics: Ramajogayya Sastry, Krishnakanth (KK), Kasarla Shyam, Rambabu Gosala, Fights: Dragon Prakash, Dance: Shekhar, Bhanu, Art: S Sivayya, Co-Director: B Subba Rao, Production Controller: BV Subba Rao, Executive Producer: A Sunil Kumar, Line Producer: V Mohan Rao, Presented By KS Rama Rao, Producer: KA Vallabha, Directed By Bheemaneni Srinivasa Rao



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !