View

టైటిల్ కి తగ్గట్టుగానే స‌వారి ఫ‌స్ట్ లుక్

Friday,June21st,2019, 02:46 PM

బంధం రేగ‌డ్‌ అనే ఇండిపెండెంట్ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సాహిత్ మోత్‌కూరి జంతు నేప‌థ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం `స‌వారి`తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.


నందు, ప్రియాంక శ‌ర్మ జంట‌గా న‌టించారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో ఓ గుర్రంతో హీరో హీరోయిన్స్ ఉన్నారు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్‌లుక్‌ను డిజైన్ చేసి విడుద‌ల చేశారు.


ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రా కంటెంట్‌తో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డ్రామా ఇది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా, ఫ్రెష్ స్టోరి టెల్లింగ్‌తో సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం తుది ద‌శ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కాల్వ న‌ర‌సింహ స్వామి ప్రొడ‌క్ష‌న్స్, నిషా ఫిలింస్ ప‌తాకాల‌పై సంతోశ్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కుడితి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


న‌టీన‌టులు:
నందు
ప్రియాంక శ‌ర్మ‌
శ్రీకాంత్ రెడ్డి గంటా
మ్యాడీ
జీవ‌న్‌
శివ‌
సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సాహిత్ మోత్‌కూరి
నిర్మాత‌లు:స‌ంతోశ్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కుడితి
బ్యాన‌ర్‌: కాల్వ న‌ర‌సింహ స్వామి ప్రొడ‌క్ష‌న్స్, నిషా ఫిలింస్
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిట‌ర్‌: స‌ంతోశ్ మీనం
సినిమాటోగ్ర‌ఫీ: మోనిశ్ భూప‌తిరాజు
ఆర్ట్‌: అర్జున్ సూరి శెట్టి
డిఐ: విష్ణు వ‌ర్ధ‌న్‌
ఆడియోగ్ర‌ఫీ: రాధాకృష్ణ‌
ప్రొడ‌క్ష‌న్‌: అభిజీత్ గుమ‌డ‌వెల్లి
ప‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్ భాను
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌


‘SAVAARI’ First Look Launch


Saahith Mothkuri who caught everyone's attention with his independent film ‘Bandham Regad’ last year is now back with a unique animal based concept film titled ‘SAVAARI’


The first look poster of the film is unveiled and it has hero Nandu and female lead Priyanka Sharma with a horse in between. The first look is apt to the title.


This out and out New Age Rom-Com with raw, riveting drama that is in sync with the director's style. The film which has a horse at the heart of it, makes the audience race with its fresh approach in storytelling.


The film is being brilliantly carved and is in the final leg of Post-Production.


The film is Bank rolled by KAALVA NARASIMHA SWAMY PRODUCTIONS & NISA FILMS


Cast: Nandu, Priyanka Sharma Srikanth Reddy Ganta, Maddy, Jeevan and Shiva.
CREW :
Story Screenplay Dialogues & Direction: Saahith Mothkuri
Producers: Santhosh Mothkuri, Nishank Reddy Kudithi
Banner: KAALVA NARASIMHA SWAMY PRODUCTIONS & NISA FILMS
Music: Shekar Chandra
Editor: Santhosh Menam
Cinematography: Monish Bhupathy Raju
Art : Arjun Surisetty
DI: Vishnu Vardhan
Audiography: Radha Krishna
Production Design: Abhijeeth Gumudavelli
Publicity Designs: Anil Bhanu
PRO: Vamsi ShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !