View

మాస్ ప‌వ‌ర్ ఏంటో మరోసారి నిరూపించిన చిత్రం 'మాస్ పవర్'

Wednesday,July17th,2019, 01:35 PM

శివ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై శివ జొన్న‌ల‌గ‌డ్డ స్వీయ ద‌ర్శ‌కత్వంలో న‌టిస్తూ నిర్మించిన చిత్రం 'మాస్ ప‌వ‌ర్'. ఈ చిత్రం విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో 50 రోజుల వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సాగ‌ర్, ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్ చిత్ర యూనిట్ కు యాభై రోజుల షీల్డ్స్ అంద‌జేశారు.


అనంత‌రం సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సాగ‌ర్ మాట్లాడుతూ... పెద్ద సినిమాలే యాభై రోజులు ఆడ‌టం గ‌గ‌న‌మ‌వుతోన్న రోజుల్లో ఒక చిన్న సినిమా యాభై రోజుల వేడుక జ‌రుపుకోవ‌డం గొప్ప విష‌యం. మాస్ ప‌వ‌ర్ అంటే ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది. జొన్న‌ల‌గ‌డ్డ‌కు మ‌రియు యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ... ఏదైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు శివ జొన్న‌ల‌గ‌డ్డ‌. సినిమా తీయ‌డం, దాన్ని రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోన్న ఈ రోజుల్లో సినిమా రిలీజై యాభై రోజుల వేడుకు జ‌రుపుకుంటోందంటే సాధార‌ణ విష‌యం కాదు. శివ త‌దుప‌రి సినిమాలు కూడా ఈ స్థాయిలోనే ఆడాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోన్న అన్నారు.


ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ... శివ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్. ఏదైనా చేయ‌గ‌ల స‌త్తా త‌న‌లో ఉంది. ఒక చిన్న సినిమా యాభై రోజుల వేడుక జ‌రుపుకుంటోందంటే క‌చ్చితంగా చిన్న సినిమాల‌కు మంచి రో్జులు వ‌చ్చ‌న‌ట్లే అన్నారు.


ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... చిన్న సినిమా యాభై రోజుల వేడుక జ‌రుపుకోవ‌డం గొప్ప విష‌యం. ఇది ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నా. శివ పోలీస్ ప‌వ‌ర్, మాస్ ప‌వ‌ర్, సూప‌ర్ ప‌వ‌ర్ ఇలా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ త‌న ప‌వ‌ర్ ఏంటో ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక మీద‌ట త‌ను చేసే ప్ర‌తి సినిమా ఇలాగే యాభై రోజుల వేడుక జరుపుకోవాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, హీరో శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ... నేను గ‌తంలో చేసిన పోలీస్ ప‌వ‌ర్ చిత్రం త‌ర్వాత మాస్ ప‌వ‌ర్ చిత్రాన్ని కూడా 50 రోజులు ఆడించిన ప్రేక్ష‌కుల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్ కు ధ‌న్య‌వాదాలు. డిస్ట్రిబ్యూట‌ర్ రాజేంద్ర‌గారు చిన్న సినిమాలకు దేవుడులాంటివారు. మా సినిమాను వారే రిలీజ్ చేసి ఇంత పెద్ద స‌క్సెస్ అవ‌డానికి కార‌ణ‌మ‌య్యారు. అలాగే మా చిత్ర యూనిట్ స‌హాయ స‌హ‌కారాలు కూడా మ‌రువ‌లేనివి. నేను చేయ‌బోయే త‌దుప‌రి చిత్రం సూప‌ర్ ప‌వ‌ర్ చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ ప్రియా అగ‌స్టిన్, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !