View

నటకిరీటి ప్ర‌ధాన పాత్ర‌లో తోలుబొమ్మ‌లాట‌.. ఫస్ట్ లుక్ విడుదల

Friday,July19th,2019, 02:05 PM

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `తోలుబొమ్మ‌లాట‌`. సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వ‌నాథ్ మాగంటి ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని `తోలుబొమ్మ‌లాట‌` ఫ‌స్ట్ లుక్ ని శుక్ర‌వారం (జూలై 19) విడుద‌ల చేశారు.


నిర్మాత దుర్గా ప్ర‌సాద్ మాగంటి మాట్లాడుతూ - జీవిత‌మంటేనే ఒక తోలుబొమ్మ‌లాట‌. ఎవ‌రి ఆట‌ను వాళ్లు ఆడి తీరాల్సిందే. కాక‌పోతే కొన్నిసార్లు ఆ ఆట‌లో చిక్కుముడులుంటాయి. వాటిని ఎంత అందంగా విప్ప‌గ‌లిగాం? మ‌న‌వారిని వాటి నుంచి ఎంత గొప్ప‌గా విడిపించ‌గ‌లిగాం అనేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అలాంటి అద్భుత‌మైన క‌థ‌తో విశ్వ‌నాథ్ మాగంటి ఈ సినిమా చేశారు. అనుకున్న‌దానిక‌న్నా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇదొక విభిన్న కుటుంబ క‌థా చిత్రం. షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మా న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశాం. కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్, మంచి విలువ‌లు... ఇలా అన్నీ క‌ల‌గ‌లిసి ఉంటాయి. మంచి సినిమా చేశామ‌న్న ఆనందం ఉంది. స‌కుటుంబంగా చూసేలా ఉంటుంది. హైద‌రాబాద్‌, రామోజీ ఫిల్మ్ సిటీ, అమ‌లాపురం ద‌గ్గ‌ర‌లోని కేశ‌న‌ప‌ల్లి గ్రామం ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో షూటింగ్ చేశాం అని అన్నారు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - మా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ పేరు సోమ‌రాజు. డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు ఆ పాత్ర‌లో న‌టించారు. న‌టించార‌న‌డం క‌న్నా జీవించార‌న‌డం క‌రెక్ట్ గా ఉంటుంది.మా చిత్రంలో సోమ‌రాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబ‌ట్టి అంద‌రూ ఆయ‌న్ని సోడాల్రాజు అని పిలుస్తుంటారు. ఆయ‌న కుటుంబంలో కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. తండ్రిగా ఆయ‌న వాటిని ఓ కొలిక్కి ఎలా తెచ్చారు? త‌న అనుభ‌వంతో ఎలా ప‌రిష్క‌రించార‌న్న‌ది ఆస‌క్తిక‌రం అని అన్నారు.


న‌టీన‌టులు:
డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, విశ్వంత్‌, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌, దేవీ ప్ర‌సాద్‌, న‌ర్రా శ్రీనివాస్‌, నారాయ‌ణ రావు, సంగీత‌, క‌ల్ప‌న‌, శిరీష‌, చ‌ల‌ప‌తి రావు, ప్ర‌సాద్ బాబు, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్‌, తాగుబోతు ర‌మేష్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాజు, దొర‌బాబు, ల‌క్ష్మ‌ణ్ మీసాల త‌దిత‌రులు
టెక్నీషియ‌న్స్ లిస్ట్:
నిర్మాత‌: దుర్గా ప్ర‌సాద్ మాగంటి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌నాథ్ మాగంటి
ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సంగీతం: సురేష్ బొబ్బిలి
పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌
కెమెరా: స‌తీష్ ముత్యాల‌
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ర‌మేష్ నూక‌వ‌ల్లి
ఆర్ట్: మోహ‌న్ కుమార్


Tholubommalata Movie First Look out on Actor Dr. Rajendra Prasad’s Birthday!


Receiving a positive response for the earlier released concept poster of Tholubommalata, it is expected to be a completely entertaining family drama scripted around the concept "Life is like a Puppet Show" by Vishwanath Maganti.
Produced by Durga Prasad Maganti, movie portrays comedy, love and emotions with a perfectly twisted story and performances by Dr. Rajendra Prasad, Viswant, Harshitha, Vennela Kishore and others.


Coming to the story, a happy living old-man Somaraju known as Soldalaraju for his fondness in Goli Soda’s. As the movie progresses, he tries to resolve the issues and complexities rising in and around his family as a loving father and beloved grandfather. Was he able to solve them? What happened to him in this process? Why is it titled as “Tholubommalata”? will be answered on-screen.


Releasing First Look on the occasion of Dr. Rajendra Prasad’s Birthday, Tholubommalata movie team finished the shoot schedules in Hyderabad and Amalapuram recently and even started speeding up the post production works of the movie.


Story & Direction: Vishwanath Maganti
Cast: Dr. Rajendra Prasad, Viswant, Harshitha, Vennela Kishore, Devi Prasad, Dhanraj, Thagubothu Ramesh.
Music Director: Suresh Bobbili
Lyricist: Chaitanya Prasad
Producers: Durga Prasad Maganti
Production House: Suma Durga Creations
Editor: Kotagiri Venkateshwara Rao
Cinematographer: Satish Mutyala
Executive Producer: Ramesh Nukavalli
PRO: Pulagam Chinnarayana
Art Director: Mohan KumarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !