View

గ్రాండ్ గా హైదరాబాద్ లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్

Saturday,July20th,2019, 10:56 AM

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. శుక్రవారం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో సినిమాలోని పాట‌ల‌ను లైవ్‌గా పద‌ర్శించ‌డ‌మే కాకుండా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక స్టేజ్‌పై పాట‌ల‌కు డ్యాన్సులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

 

ఈ సంద‌ర్బంగా క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ - మ‌నంంద‌రిలో చాలా భ‌యాలుంటాయి. అయితే వాటిని వ‌దిలేస్తేనే మ‌నం గెలుస్తాం. నేను కూడా న‌టుడు కావాలనుక‌న్న‌ప్పుడు భ‌య‌మేసింది. మ‌న‌కు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అది మ‌న‌కు ద‌క్కుతుంది. ఈ విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్న‌మే `డియర్ కామ్రేడ్‌` సినిమా. బెంగ‌ళూరు, కొచ్చి, చెన్నైల్లో ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్ చేశాం. ప్రేక్ష‌కులు ప్ర‌తిచోటా మాకు ప్రేమ‌నే పంచారు. ఇంత ప్రేమ‌కు థ్యాంక్స్ చెబితే స‌రిపోతుందా? అనిపించింది. జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. ద‌క్షిణాది భాష‌ల్లో చేసిన తొలి ప్ర‌య‌త్నం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.


ర‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ - నేను సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. అయితే చాలా మంది వ‌ద్ద‌నే అన్నారు. సినిమా రంగంశ్రేయ‌స్క‌రం కాద‌ని చెప్పారు. అయితే నేను ప్రేమించిన దాని కోసం క‌ష్ట‌ప‌డ్డాను. అంద‌రినీ ఒప్పించాను. ప్ర‌తి అమ్మాయి చూడాల్సిన సినిమా. అంద‌రూ వారు ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలి అన్నారు.


ఇప్ప‌టికే విడుద‌లైన నాలుగు భాష‌ల ట్రైల‌ర్ అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాదాపు ట్రైలర్‌కు 15 మిలియన్ వ్యూస్ రావడంతో సినిమాపై ఎంత‌టి అంచ‌నాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సాంగ్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక జంట ఇన్‌టెన్స్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఖాయ‌మ‌ని అనుకుంటున్నారు.


సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: భ‌ర‌త్ క‌మ్మ‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని
సి.ఇ.ఒ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వై.అనీల్‌
మ్యూజిక్‌: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్ & డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌
డైలాగ్స్‌: జె కృష్ణ‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామాంజ‌నేయులు
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌
కొరియోగ్రాఫర్‌: దినేష్ మాస్ట‌ర్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్ బైరి, ర‌జ‌ని
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి
ప‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్, భాను
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !