View

సైమా అవార్డుల టైటిల్ ని 2వ సారి స్పాన్సర్ చేస్తున్న పాంటలూన్స్

Sunday,July21st,2019, 07:34 AM

పాంట‌లూన్స్ సైమా ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నుంది. పాంట‌లూన్స్ రెండో సారి ఈ అవార్డుల టైటిల్‌ను స్పాన్స‌ర్ చేస్తోంది. శ్రియా శ‌ర‌న్‌, విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, పాంట‌లూన్స్ మార్కెటింగ్‌, ఈకామ‌ర్స్ హెడ్ మిస్ట‌ర్ ర్యాన్ ఫెర్నాండెజ్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. శాన్వి శ్రీవాస్త‌వ‌, అస్మిత న‌ర్వాల్‌, నిధి అగ‌ర్వాల్‌, మాన్వితా కామ‌త్‌, రుహాని శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, సుధీర్‌బాబు త‌దిత‌రులు కూడా పాల్గొన్నారు.


విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి మాట్లాడుతూ - ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్ దోహాలో ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఫ్యాష‌న్‌ను, సినిమా ప‌రిశ్ర‌మ‌ను విడ‌దీసి చూడ‌లేం. సినిమా తార‌లు ధ‌రించిన వాటిని మ‌న ప్రేక్ష‌కులు కూడా ధ‌రించడానికి మ‌క్కువ చూపుతారు. స్టైల్స్ లో ఎప్పుడూ త‌న‌దైన బ్రాండ్ ఉన్న పాంట‌లూన్స్ మా టైటిల్‌ను స్పాన్స‌ర్ చేయ‌డం ఆనందంగా ఉంది. `సైమా` ఇంత‌కు ముందు క‌న్నా ఈ ఏడాది ఇంకా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది అని అన్నారు.


ర్యాన్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ - సైమాతో చేతులు క‌ల‌ప‌డం ఆనందంగా ఉంది. ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న టాలెంటెడ్ వ్య‌క్తులను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే వేదిక. మా కాంబినేష‌న్‌లో బెస్ట్ ఫ్యాష‌న్స్, బెస్ట్ ఫిల్మ్ ఫెట‌ర్నిటీని ఒకే వేదిక‌పై చూడొచ్చు. ఈ వేడుక ద్వారా ద‌క్షిణాదిన మా కన్య్సూమ‌ర్స్ కు మ‌రింత చేరువ‌వుతామ‌ని భావిస్తున్నాం. పాంట‌లూన్స్ ప్ర‌స్తుతం స్టైల్ ఐకాన్ కాంటెస్ట్ ను ప‌లు విధాలుగా హోస్ట్ చేస్తున్నాం. ఇందులో పాల్గొనాల‌నుకునేవారు పాంట‌లూన్స్ డ్ర‌స్సులు,యాక్సెస‌రీస్‌లు వేసుకుని వాళ్ల ఫొటోల‌ను పోస్ట్ చేయాలి. వాటిని చూసి మా ఇంట‌ర్న‌ల్ టీమ్ ఎనిమిది మందిని సెల‌క్ట్ చేస్తారు. దాదాపు 50 వేల మంది వ‌ర‌కు ఇందులో పాల్గొంటార‌ని ఆశిస్తున్నాం. ఎనిమిది మంది విజేత‌ల‌ను సైమా ఫైన‌ల్స్ కు ఖ‌తార్‌కు తీసుకెళ్తాం అని అన్నారు.


తెలుగులో టాప్ నామినేష‌న్స్
1. రంగ‌స్థలం : 12 నామినేష‌న్స్
2. మ‌హాన‌టి: 9 నామినేష‌న్స్
3. గీత గోవిందం: 8 నామినేష‌న్స్
4. అర‌వింద స‌మేత‌: 6 నామినేష‌న్స్
త‌మిళంలో టాప్ నామినేష‌న్స్
1. 96 : 10 నామినేష‌న్స్
2. కోల‌మావు కోకిల : 7 నామినేష‌న్స్
3. వ‌డ చెన్నై : 6 నామినేష‌న్స్
మ‌ల‌యాళంలో టాప్ నామినేష‌న్స్
1. సుదాని ఫ్రం నైజీరియా : 9 నామినేష‌న్స్
2. వ‌ర‌ద‌న్ - 6 నామినేష‌న్స్
3. అర‌విందంటె అదితిక‌ల్ : 5 నామినేష‌న్స్
4. పూమ‌రం: 5
టాప్ నామినేష‌న్స్ ఇన్ క‌న్న‌డ‌
1. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 : 12 నామినేష‌న్స్
2. త‌గ‌రు : 11 నామినేష‌న్స్
3. స‌ర్కారి హి. ప్ర‌. షాలే, కాస‌ర‌గోడు, కొడుగె : రామ‌న్న రాయి 10 నామినేష‌న్స్


ఈ ఏడాది కూడా షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల‌ను సైమా హోస్ట్ చేస్తోంది. గ‌త మూడేళ్లుగా ప‌లువురు వర్ధ‌మాన ఫిల్మ్ మేక‌ర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్‌లు కొట్ట‌డాన్ని సైమా గుర్తిస్తూనే ఉంది.


ఈ షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల గురించి విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి మాట్లాడుతూ - యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ లో ఉన్న టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికే ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డుల‌ను పెట్టాం. వీటి వ‌ల్ల ఫ్రెష్ థాట్స్, టెక్నిక్స్ ని ప్రోత్స‌హించిన వాళ్లం అవుతాం. 2018లో వేరియ‌స్ ఫ్లాట్‌ఫార్మ్స్ లో పోస్ట్ అయిన షార్ట్ ఫిల్మ్స్, వాటికి వ‌చ్చిన వ్యూస్‌, వాటికి వ‌చ్చిన కామెంట్లు వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నామినీట‌ల‌ను ఫైన‌లైజ్ చేస్తాం. ప్ర‌తి కేట‌గిరీలోనూ ఎంపిక చేసిన నామినేష‌న్ల‌ను జ్యూరీ ముందు ఉంచుతాం. వాళ్ల ద్వారా విన్న‌ర్‌ల‌ను సెల‌క్ట్ చేస్తాం. విబ్రి మీడియా ప్ర‌స్తుతం హిందీలో `83` చిత్రాన్ని, `జ‌య‌` చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి విదిత‌మే అని తెలిపారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !