View

నిర్మాత కె.యస్.రామారావు చేతుల మీదుగా 'వైకుంఠ‌పాళి' ఆడియో లాంచ్‌

Sunday,July21st,2019, 08:29 AM

ఎస్‌కెఎమ్‌య‌ల్ ప‌తాకంపై అజ్గ‌ర్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో కాండ్రేగుల ఆదినారాయ‌ణ నిర్మిస్తోన్న చిత్రం `వైకుంఠ‌పాళి`. సాయికేత‌న్, మేరి హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత కె.య‌స్‌.రామారావు ఆడియో లాంచ్ చేశారు.


అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... ఈ చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ నాకు చాలా కాలంగా ప‌రిచ‌యం. సినిమాల ప‌ట్ల ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. ఆయ‌న థాట్స్ విభిన్నంగా ఉంటాయి. `వైకుంఠ‌పాళి` టైటిల్, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తిది కొత్త‌గా ఉంది. కొత్త కాన్సెప్ట్స్ ఆద‌రిస్తోన్న ఈ త‌రుణంలో ఈ సినిమా కూడా స‌క్సెస్ సాధించి చిత్ర యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు.


ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ మాట్లాడుతూ... టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఇంత వ‌ర‌కు తెర‌పై రాని హార‌ర్ గేమ్ అంటున్నారు. సినిమా స‌క్సెస్ సాధించాల‌నీ, ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ... వైకుంఠ‌పాళి అంద‌రికీ బాగా తెలిసిన ఆట‌. అలాంటి గేమ్ తో ఒక హారర్ సినిమా చేయాల‌నుకోవ‌డం అనేది అద్భుత‌మైన ఆలోచ‌న‌. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న ఈ స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు అజ్గ‌ర్ అలీ మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ వ‌ర‌కు వ‌చ్చిందంటే ప్ర‌ధాన కార‌ణం మా నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ‌గారు. కొత్త వార‌మైనా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా మాకు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి సినిమా బాగా రావడానికి స‌హ‌క‌రించారు. ఇలాంటి నిర్మాత‌లు ఉంటే సినిమా విడుద‌ల కోసం క‌ష్టాప‌డాల్సిన ప‌నేలేదు. ఇక వైకుంఠ‌పాలి ఓ కొత్త పాయింట్ తో తీసాం. అంద‌రికీ క‌నెక్టవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం  అన్నారు.


చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ మాట్లాడుతూ... ఇంత వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై రాని హార‌ర్ గేమ్ చిత్రం `వైకుంఠ‌పాళి`. సాయి కేత‌న్ ఇందులో అండ‌ర్ క‌వ‌ర్ కాప్ గా న‌టించాడు. మా ద‌ర్శ‌కుడు నేను రాసుకున్న క‌థ‌కు పూర్తి న్యాయం చేసాడు. మా సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ప్ర‌తిభావంతులు కావ‌డంతో సినిన‌మా అనుకున్న దానిక‌న్నా చాలా బాగా వ‌చ్చింది. మంచి కంటెంట్ ఉంటే... చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడ‌కుండా థియేట‌ర్స్ ఇస్తున్నారు. అంతేకానీ థియేట‌ర్స్ చిన్న సినిమాల‌కు దొర‌కడం లేద‌నేది అంతా ట్రాష్. మంచి కంటెంట్ లేకుంటే ఎవ‌రూ రిలీజ్ చేయ‌డానికి ముందుకు రారు. మా సినిమా ఇప్ప‌టికే బిజినెస్ పూర్తైంది. ఈ నెల 23న గ్రాండ్ గా సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇక ఇదే బేన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 5గా `మిస్ట‌ర్ లోన్లీ` ( వీడి చుట్టూ అమ్మాయిలే ట్యాగ్ లైన్) ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం. దీనికి హ‌రీష్ కుమార్ ముక్కి ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారు. య‌శ్ పూరి హీరోగా ప్రియావ‌ల్ల‌భి, నీల‌మ్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్ర లోగోను ప్ర‌ముఖ నిర్మాత కెయ‌స్ రామారావుగారు చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, సురేష్ కొండేటి, సాయి వెంక‌ట్, సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్‌, హీరో సాయి కేత‌న్ హీరోయిన్స్ ప్రియా వ‌ల్ల‌భి, నీల‌మ్ తో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !