View

4వ వారంలోకి 'ఎవరు'.. అడవి శేష్ కెరీర్ బెస్ట్ మూవీ

Saturday,August31st,2019, 05:06 PM

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందిన థ్రిల్లర్ 'ఎవరు'. వెంక‌ట్ రామ్‌జీ ద‌ర్శ‌కుడు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. సినిమా నాలుగో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..,


న‌వీన్ చంద్ర మాట్లాడుతూ - అర‌వింద‌స‌మేత చిత్రం త‌ర్వాత న‌న్ను అంద‌రూ బాల్ రెడ్డి అని పిలిచారు. ఈ ఎవ‌రు సినిమా త‌ర్వాత అంద‌రూ అశోక్ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారంద‌రూ బావుంద‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. న‌టీన‌టుల గురించే కాదు.. ప్ర‌తి ఒక క్రాఫ్ట్ గురించి గొప్ప‌గా మాట్లాడుతున్నారు. మా సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టింది. మ‌రోసారి సినిమాను చూసి థ్రిల్ అవండి. చాలా కాలం ముందు మాట్లాడిన నా స్నేహితులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు అన్నారు.


శ్రీచ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ - మంచి టీమ్ వ‌ర్క్ క‌లిసి ఇంత దూరం ట్రావెల్ చేశాం. ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. సినిమా చూసిన అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవ‌రు సినిమా కోసం చేసిన స్పెష‌ల్ సాంగ్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే మేజ‌ర్ సినిమాకు వ‌ర్క్ చేయ‌బోతున్నాను. శేష్‌తో క‌లిసి ఆ సినిమా చేయ‌నుండ‌టం ఆనందంగా ఉంది అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ ప‌చ్చిపులుసుల మాట్లాడుతూ - అర‌కులో ఒక థియేట‌ర్ ఉంది. అందులోనూ ఎవ‌రు సినిమానే ర‌న్ అవుతుంది. అక్క‌డ నుండి సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒక‌రు కాల్ చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది అన్నారు.


నిహాల్ మాట్లాడుతూ - సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఈరోజు వ‌ర‌కు నా ఫోన్ మోగుతూనే ఉంది. అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. శేష్ బిగ్గెస్ట్ హిట్ అని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. న‌టుడిగా చాలా విష‌యాలు నేర్చుకున్నాను. చూసిన‌వాళ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ చూసి మెచ్చుకుంటున్నారు అన్నారు.


అడివిశేష్ మాట్లాడుతూ - గూఢ‌చారి లైఫ్ టైమ్ కలెక్ష‌న్స్‌ను చాలా చోట్ల ఎవ‌రు క్రాస్ చేసింద‌ని తెలిసింది. నేను చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్‌. సినిమా మూడో వారంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. బుక్ మై షోలో కూడా ఇంకా బుకింగ్స్ అవుతున్నాయి. మేజ‌ర్‌ సినిమాను మ‌హేశ్‌బాబుగారి బ్యాన‌ర్‌తో క‌లిసి కో ప్రొడ్యూస్ చేస్తున్న సోనీ పిక్చ‌ర్స్ ఎవ‌రు సినిమాను బాలీవుడ్‌లో పెద్ద క్రిటిక్స్ స‌హా చాలా మందికి చూపించారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇన్విజ‌బుల్ గెస్ట్‌, బ‌ద్లా సినిమా చూశాం. కానీ మీరు వాటికి డిఫ‌రెంట్‌గా, ఫ్రెష్‌గా ఈ సినిమా చేశామ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేశారు. బ‌ద్లా సినిమా చూసిన వారికి కూడా ఎవ‌రు సినిమా బాగా న‌చ్చింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సినిమా నాలుగో వారంలోకి సినిమా ఎంట‌ర్ అవుతుంది. సినిమా స్క్రీన్స్ కూడా పెర‌గుతుండ‌టం విశేషం. నాలుగు వారాల సినిమా అని డిస్ట్రిబ్యూట‌ర్స్ అన్నారు. కానీ ఇప్పుడు సినిమా నాలుగు వారాల‌ను కూడా దాట‌బోతుందని వారే అనుకుంటున్నారు. నా కెరీర్ బిగ్గెస్ట్ స‌క్సెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !