View

కౌసల్య కృష్ణమూర్తి లో మంచి మెసేజ్ ఉంది - పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్

Sunday,September01st,2019, 05:30 AM

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌'. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటించారు. ఆగ‌స్ట్ 23న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాదు.. అప్రిషియేష‌న్స్ అందుకుంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ బాడ్మింట‌న్ చాంపియ‌న్ పి.వి.సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వ‌రినాథ్ త‌దిత‌రులు ఈ చిత్రాన్ని శ‌నివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడిలో ప్రత్యేకంగా వీక్షించారు. షో అనంతరం ..


బాడ్మింట‌న్ వ‌రల్డ్ ఛాంపియ‌న్ పి.వి.సింధు మాట్లాడుతూ - సినిమా చూశాను. చాలా బావుంది. అమ్మాయిలు బ‌య‌ట‌కొచ్చి వారేంటి? ఎలా నిరూపించుకున్నారు? అన్న అంశాల‌ను ఈ సినిమాలో చూపించారు. మ‌రో ప‌క్క రైతు స‌మ‌స్య‌ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు? చిన్న‌గానే చూస్తారు. కానీ అలాంటి రైతుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని ఈ సినిమాలో చూపించారు. మ‌నం ఈరోజు తింటున్నామంటే కార‌ణం రైతులే. అమ్మాయిలు న‌మ్మ‌కంతో ముందుకొచ్చి క్రికెట్ ఆడ‌టం అనే విష‌యంతో పాటు రైతుల విలువేంటి? అనే మెసేజ్‌ను ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని నిజం చేయ‌డానికి కౌస‌ల్య ఎంత క‌ష్ట‌ప‌డిందో ఈ సినిమాలో మ‌నం చూడొచ్చు. చాలా మంచి మెసేజ్‌, ఎమోష‌న్స్ ఉన్న సినిమా. ఐశ్వ‌ర్యా రాజేష్ చాలా నేచుర‌ల్ న‌టించ‌డ‌మే కాదు.. చాలా హార్డ్‌వ‌ర్క్ చేసింది అన్నారు.


పుల్లెల‌గోపీచంద్ మాట్లాడుతూ - కౌస‌ల్య కృష్ణ‌మూర్తి సినిమా చాలా బాగా న‌చ్చింది. ఆడ‌పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు త‌ల్లిదండ్రుల స‌పోర్ట్ ఎంతో అవ‌స‌రం. ఈ సినిమాలో కూడా దాన్ని చ‌క్క‌గా చూపించారు. చాలా సెన్సిటివ్ మూవీ. సినిమాను చ‌క్క‌గా చూపించారు. సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా మంచి మెసేజ్‌తో, టీమ్‌తో చేశారు అన్నారు.


చిత్ర స‌మ‌ర్ప‌కుడు కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ క్రీడాకారిణి పి.వి.సింధు. ఆమె మా కౌసల్య‌కృష్ణ‌మూర్తి సినిమాను చూడటం నిజంగా మాకు గ‌ర్వంగా ఉంది. ఇలాంటి సినిమాల‌ను చూసి అభినందించిన‌ప్పుడు ఆడ‌పిల్ల‌ల్ని త‌ల్లిదండ్రులు ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తారు అన్నారు.


భీమ‌నేని శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - మా కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి స్పోర్ట్స్‌కు సంబంధించిన చిత్రం కావడంతో సినిమాను అంద‌రూ చూసి అభినందిస్తున్నారు. పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్‌, చాముండేశ్వ‌రి నాథ్ వంటివారు మా సినిమాను చూడటం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎమోష‌న్స్ ఉన్న ఇన్‌స్పిరేష‌న‌ల్ చిత్ర‌మిది. సినిమాను ఎంక‌రేజ్ చేస్తున్న అంద‌రికీ థ్యాంక్స్అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !