View

హైదరాబాద్ లో 2 అవ‌ర్స్ ల‌వ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్

Sunday,September01st,2019, 09:17 AM

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాతంగా శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 2 అవ‌ర్స్ ల‌వ్‌. కృతి గార్గ్ హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రేమ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ స‌రికొత్త ప్రేమ క‌థాంశంతో `2 అవ‌ర్స్ ల‌వ్` చిత్రం తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


మ్యూజిక్ డైరెక్ట‌ర్ గ్యాని సింగ్ మాట్లాడుతూ - దాదాపు ఈ టీమ్‌లో ప‌నిచేసిన వాళ్లంద‌రం కొత్త‌వాళ్ల‌మే. శ్రీప‌వార్ హీరోగా చేస్తూ, ద‌ర్శ‌కుడిగా సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. మంచి సంగీతం కుదిరింది. సినిమా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ - బ్యూటీపుల్ అండ్ అమేజింగ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన `2 అవ‌ర్స్ ల‌వ్‌` చిత్రంతో టాలీవుడ్‌లో నా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. డైరెక్ట‌ర్‌, హీరో శ్రీగారికి, కోడైరెక్ట‌ర్ రాజుగారికి, నిర్మాత‌లు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్‌ అన్నారు.


హీరో, ద‌ర్శ‌కుడు శ్రీప‌వార్ మాట్లాడుతూ - 2012లో ఈ పాయింట్‌ను అనుకున్నాను. 2016లో క‌థ‌ను రాశాను. చాలా మంది నిర్మాత‌ల‌కు ఫోన్ చేశారు. నేను ఎక్క‌డా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేయ‌లేదు. దీంతో ఎక్క‌డా అవ‌కాశం రాలేదు. చివ‌ర‌కు నా ఫ్యామిలీ, స్నేహితుల స‌హ‌కారంతో సినిమాను తెర‌కెక్కించాను. వారంద‌రికీ నా థ్యాంక్స్‌. నా ప్ర‌తి అడుగులోనూ వారే ఉన్నారు. కోడైరెక్ట‌ర్ రాజుగారికి, రైట‌ర్ ర‌జ‌నీకాంత్‌గారికి థ్యాంక్స్‌. కెమెరామెన్ ప్ర‌వీణ్ వ‌న‌మాలిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. ప్ర‌తి ఒక డిపార్ట్‌మెంట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. గ్యానీ అద్భుత‌మైన ట్రాక్స్ ఇస్తే.. అజ‌య్‌గారు అద్భుత‌మై బ్యాగ్రౌండ్ ఇచ్చారు. నేను సినిమాను స్టార్ట్ చేయాల‌నుకోగానే ఇండ‌స్ట్రీలోకి ఎందుకు? అని చాలా మంది అన్నారు. కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. కంటెంట్ ఉంటే సినిమాలు హిట్ అవుతాయ‌ని నేను బాగా న‌మ్ముతాను. అలాంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ సినిమాను చేశాను. సినిమాను స‌క్సెస్ చేసి కంటెంట్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని నిరూపించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


రాజ్ కందుకూరి మాట్లాడుతూ - టైటిల్ బావుంది. న‌టీన‌టుల స్క్రీన్ ప్రెజ‌న్స్ బావుంది. గ్యాని మంచి ట్యూన్స్ ఇచ్చారు. శ్రీప‌వార్‌లో చాలా క్లారిటీ ఉంది. త‌ను నిజాయ‌తీగా ఉండే ఆలోచ‌న‌ల‌తో చేసిన సినిమా ఇది. క‌థ‌ల‌ను న‌మ్మి ముందుకు వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. కంటెంట్ ఈజ్ కింగ్. ప్రేక్ష‌కులు అలాంటి సినిమాల‌కే ఆద‌ర‌ణ‌నిస్తారు. 2 అవ‌ర్స్ ల‌వ్ చిత్రానికి డ‌బ్బుల‌తో పాటు యూనిట్‌కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


ప‌వార్‌, క్రితి గార్గ్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక్ వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీప‌వార్,నిర్మాణం: శ‌్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌, సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి, ఎడిట‌ర్‌: శ్యాం వ‌డ‌వ‌ల్లి, మ్యూజిక్‌: గ‌్యాని సింగ్‌, ఆర్ట్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అఖిల గంజి, కో డైరెక్ట‌ర్‌: ఎం.శ్రీనివాస్ రాజు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !