View

డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా రాజుగారి గది3 ఫస్ట్ లుక్

Tuesday,September03rd,2019, 09:59 AM

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రాజుగారి గ‌ది 3 ఫ‌స్ట్ లుక్‌ని వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశారు. రాజుగారిగ‌ది, రాజుగారిగ‌ది 2 చిత్రాల త‌ర్వాత ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ముగిసింది. డ‌బ్బింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ష‌బీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేస్తున్నారు. రాజుగారిగ‌ది 3 ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసిన సంద‌ర్భంగా...


వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - రాజుగారిగ‌ది, రాజుగారిగ‌ది 2 చిత్రాల కంటే రాజుగారిగ‌ది 3 చిత్రం చాలా పెద్ద హిట్ కావాలి. ఓంకార్‌గారు చాలా క‌ష్ట‌ప‌డి క‌మిట్‌మెంట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్ ఈ సినిమాలో తొలిసారి సోలో హీరోగా న‌టిస్తున్నాడు. ఓంకార్‌గారు ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీవీ రంగంలో ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఎంత పెద్ద బ్యాన‌ర్ అయ్యిందో సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యాన‌ర్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ప‌నిచేసిన ఛోటా కె.నాయుడు స‌హా ఎంటైర్ యూనిట్‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు అన్నారు.


ద‌ర్శ‌క నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ - రాజుగారిగ‌ది` సినిమాను చేసేట‌ప్పుడు ఆ సినిమా గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అప్పుడు వినాయ‌క్ అన్న‌య్య చేతుల మీదుగా వినాయ‌క‌చ‌వితిరోజునే టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. దాని ద‌శ మారిపోయింది. బిజినెస్ అయిపోయింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు వినాయ‌క్ అన్న‌య్య చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా అనిపించింది. రాజుగారిగ‌ది, రాజుగారిగది 2చిత్రాల కంటే ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాకు ఛోటాగారు, గౌతంరాజుగారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ష‌బీర్ స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్ అలాగే అశ్విన్‌, అవికా, అలీగారు, బ్ర‌హ్మాజీగారు, ఊర్వ‌శిగారు ఇలా అంద‌రూ వారి సొంత సినిమాగా భావించి చేయ‌డం వ‌ల్ల సినిమా చాలా బాగా వ‌చ్చింది. అన్నీ కుదిరితే ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాం అన్నారు.


న‌టీన‌టులు:
అవికాగోర్‌
అశ్విన్ బాబు
అలీ
బ్ర‌హ్మాజీ
ప్ర‌భాస్ శ్రీను
హ‌రితేజ‌
అజ‌య్ ఘోష్‌
ఊర్వ‌శి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ‌్రీమ‌ణి
ఆడియోగ్ర‌ఫీ: రాధాకృష్ణ‌
స్టంట్స్‌: వెంక‌ట్‌
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !