View

90 ఎం.ఎల్‌ టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధం

Friday,September20th,2019, 01:59 PM

ఆర్ ఎక్స్ 100, హిప్పీ, గుణ‌369 చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు కార్తికేయ‌. ఇటీవ‌లే గ్యాంగ్ లీడ‌ర్‌ లో ప్ర‌తినాయ‌కునిగా కూడా న‌టించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ 90 ఎం.ఎల్‌' చిత్రం చేస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ `90 ఎం.ఎల్‌` సినిమా నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సెప్టెంబ‌ర్ 21 *(శ‌నివారం) కార్తికేయ గుమ్మ‌కొండ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం 10 గంటల 35 నిమిషాల‌కు 90 ఎం.ఎల్‌ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు.


ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ఈ సినిమా గురించి చెబుతూ - ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`. ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు  ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా పాపుల‌ర్ అవుతాడు. అత‌ను ఎందుకు డ్రింక‌ర్ అయ్యాడు?  ముఖ్యంగా ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు? అలాంటి అంశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. హిలేరియ‌స్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంతా కూర్చుని ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది అన్నారు.


నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ - మా హీరో కార్తికేయ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల చేస్తున్నాం. టీజ‌ర్‌ని బ‌ట్టే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మైపోతుంది. కామ‌న్ మేన్‌కి కూడా క‌నెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో వేసిన సెట్‌లో భారీ ఎత్తున క్లైమాక్స్ చిత్రీక‌రించాం. అక్టోబ‌ర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మూడు పాట‌ల‌ను యూర‌ప్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రిస్తాం అని తెలిపారు.


కార్తికేయ‌, నేహా సోలంకి (తొలి ప‌రిచ‌యం), ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్, అదుర్స్ ర‌ఘు, నెల్లూరు సుద‌ర్శ‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, రోల్ రిడా, దువ్వాసి మోహ‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు ఈ చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం.


ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా:  జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్:  జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్:  వెంక‌ట్‌, నృత్యాలు: ప‌్రేమ్ ర‌క్షిత్‌, జానీ, కో డైర‌క్ట‌ర్‌:  సిద్ధార్థ్ రెడ్డి గూడూరి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.సూర్య‌నారాయ‌ణ‌, నిర్మాత‌:  అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌, ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ రెడ్డి ఎర్ర‌.  Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !