View

డబ్ స్మాష్ సినిమాలో లెజెండ్స్ పై సాంగ్

Saturday,September28th,2019, 01:03 PM

వి.త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్ స్మాష్ సాంగ్ విడుదల సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండ్స్ మీద ఈ పాట ఉండడం విశేషం. ఈ పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్ ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.


*ఈ సందర్బంగా నిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ...*
అందరికి నమస్కారం. నవంబర్ లో ఈ సినిమా మొదలు పెట్టామని నాన్న చెప్పారు. మా అన్నయ్య ఈ సినిమాలో నటించినందుకు హ్యాపీ గా ఉంది. హ్యాపీడేస్ తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి ధన్యవాదాలు తెలిపారు.


*లిరిక్ రైటర్ బాల వర్ధన్ మాట్లాడుతూ...*
మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ ఈ సినిమాను కిలిసి ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా చేశారు. సినిమా పాట ఈ చిత్రంలో హైలెట్ కానుంది. ఈ పాట రాసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం, అందుకు దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలి. అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 


*డైరెక్టర్ కేశవ్ దేవుర్ మాట్లాడుతూ...*
తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగు సినిమా లెజెండ్స్ మీద పాట మా సినిమాలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది టెక్నీషియన్స్ ను ముందుగా కలిసి ఈ సినిమాను చెయ్యమని అడిగాను, ఆ తరువాత నిర్మాతను కలిసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ మీద వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా స్టూడెంట్స్ చేసే డబ్ స్మాష్ వల్ల ఏం జరిగింది అన్నేదే ఈ సినిమా కథాంశం. ఈ సీనిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా  ఉంటుంది. డబ్ స్మాష్ తో పరిచయం అయ్యి, డబ్ స్మాష్ వల్ల పాపులర్ అయిన జంట ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అన్నీ పాటలు బాగా వచ్చాయి, ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 


*ఎస్.వి.ఎన్ రావు మాట్లాడుతూ...*
డబ్ స్మాష్ చిత్రంలో నటించిన నటీనటులు అందరికి బెస్ట్ విషెస్, దర్శకుడు కేశవ్, నిర్మాత లక్ష్మీకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. వీరు ఇలాంటి మంచి చిత్రాలు భవిషత్తులో మరిన్ని తియ్యలని కోరుకుంటున్న అన్నారు.


*హీరో పవన్ కృష్ణ మాట్లాడుతూ...*
వచ్చిన అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు. మా చిత్ర నిర్మాతలు, దర్శకులు కష్టపడి ఈ సినిమాను తీశారు. ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాను. పాటలు సినిమాలో చాలా బాగా ఉంటాయి. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.


*హీరోయిన్ సుప్రజ మాట్లాడుతూ...*
ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


*సహా నిర్మత గజేంద్ర మాట్లాడుతూ...*
మేము చిన్న సినిమా అయినా సరే ప్యాషన్ తో తీసాము. మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.


*నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ...*టైటిల్ బాగుంది. హనెస్ట్ గా ఈ సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సినిమా లెజెండ్స్ మీద పాట చెయ్యాలనే ఆలోచన రావడం, అది చక్కగా ఈ సినిమాలో కుదరడం బాగుంది. కంటెంట్ బాగుంటే సినిమా విజయం సాధిస్తుంది. ఈ మూవీ యూత్ ఫుల్ గా ఎంటర్టైనర్ గా ఉండబోతోందని భావిస్తున్నానాని తెలిపారు.


*నిర్మాత దామోదర్ మాట్లాడుతూ...*
సినిమా క్వాలిటీతో తీశారు. సినిమా ప్రముఖుల మీద చిత్రీకరించిన సాంగ్ కొత్తగా ఉంది. చిన్న సినిమాను అవగాహనతో అన్నీ తెలుసుకొని చేస్తే విజయం సాధిస్తుంది. ఈ మూవీ అదే తరహాలో ఉంటుందని అనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.


*నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ...*
చిన్న సినిమాలే ఈ మధ్య విజయం సాధిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులు ఈ మూవీని ఆధారిస్తారని, ఈ చిత్రంలో పని చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.


నటీనటులు:గెటప్ శ్రీను, పవన్ కృష్ణ (హీరో) సుప్రజ (హీరోయిన్)
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కేశవ్ దేవుర్నిర్మాత: ఓంకార లక్ష్మీ సహా నిర్మాత గజేంద్ర తిరకాలకెమెరామెన్: ఆర్.రమేష్మ్యూజిక్:వంశీఎడిటర్: గ్రేసన్ఫైట్స్: ఫైర్ కార్తిక్లిరిక్స్: బాల వర్ధన్కాస్ట్యూమ్స్: డయానామేకప్: రామ్ మోహన్ప్రొడక్షన్ మేనేజర్: మారుతి ప్రసాద్కథ, మాటలు: ఏ.వి.రావ్వి.ఎఫ్.ఎక్స్:మహిందిరన్పి.ఆర్.ఓ: సాయి సతీష్అసోసియేట్ డైరెక్టర్: సుబ్రమణ్యం, లోకేష్ పెరత్తుర్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !