View

చిత్ర క్లైమాక్స్‌ని దర్శకుడు దిలీప్‌రాజా మలచిన తీరు అద్భుతం:నన్నపనేని రాజకుమారి

Tuesday,October01st,2019, 12:39 PM

దిలీప్‌రాజా దర్శకత్వంలో జంధ్యాలగారు కనిపించారని ఏపీ మహిళా కమీషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు ఆలీ హీరోగా దిలీప్‌రాజా దర్శకత్వంలో విడుదలైన ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా తెనాలిలో 10వ రోజు ప్రదర్శిస్తున్న థియేటర్‌లో సోమవారం ప్రేక్షకులతో కలిసి ఆమె సినిమా చూశారు. ఆమెతో ఏపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు కూడా సినిమా చూశారు.


సినిమా చూసిన అనంతరం రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘చిత్ర క్లైమాక్స్‌ని దర్శకుడు దిలీప్‌రాజా మలచిన తీరు అద్భుతం. తన భర్త చేతిలో అన్యాయానికి గురైన మరో మహిళకు తన పసుపు కుంకుమను పంచటం అంటే కథలో ఊహించని మలుపు. ఒక కొత్త దర్శకుడు తీసిన చిత్రంలా ఈ చిత్రం లేదు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా దిలీప్‌రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంత మంచి చిత్రం తీసిన చిత్రయూనిట్‌కు అభినందనలు..’’ అన్నారు.


మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇంత అందమైన లోకేషన్లు ఉన్నాయా? అని నాకే అనిపించింది. డెల్టా అందాలన్నీ దర్శకుడు దిలీప్‌రాజా చూపించిన తీరు ఎంతో రమణీయం. ఇలాంటి సినిమాలు మరెన్నో ఆయన రూపొందించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.


మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ‘‘సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో సినిమాలో వాటన్నింటిని దర్శకుడు దిలీప్‌రాజా ఎంతో చక్కగా పొందుపరిచారు. మల్టీటాలెండెడ్ దర్శకుడిగా దిలీప్‌రాజా సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలరని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అందరూ చక్కగా నటించారు. చిత్రయూనిట్‌కు అభినందనలు..’’ అన్నారు.


ఈ చిత్రానికి కథ, మాటలు, స్కీన్‌ప్లే, దర్శకత్వం వహించిన దిలీప్‌రాజా మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసి అభినందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సహకారం వల్లే ఇంత మంచి సినిమా తీయగలిగాను. దర్శకుడు సుకుమార్ ఈ కథకు ఎన్నో సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విజయవంతంగా వారం రోజులు పూర్తయ్యాయి. తెనాలిలో 10వ రోజు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాను..’’ అన్నారు.


ఆలీ హీరోగా పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ దోనేపూడి, మన్నే శివకుమారి ఈ చిత్రానికి సహనిర్మాతలు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !