View

నవంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్నమమ్ముట్టి 'మామాంగం'

Friday,October04th,2019, 12:23 PM

భారత దేశం  సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఆ కథలను అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఇప్పుడు అలాంటి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన 'మామాంగం' మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నవంబర్ 21న  గ్రాండ్ రిలీజ్ కానుంది. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం.పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఈ సినిమా గురించి మమ్ముట్టి మాట్లాడుతూ - "భారతదేశ సంస్కృతి విశిష్టమైనది. భాషలు మనల్ని విభజిస్తాయి. కానీ భాష వల్ల మన చరిత్ర వేరే వాళ్లకి తెలియకుండా పోకూడదు. కేరళ రాష్ట్ర చరిత్ర అంటే భారత దేశ చరిత్ర కూడా. సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా అన్నీ భాషల ప్రేక్షకులను ఏకం చేసి, మనకి సంబందించిన ఒక మంచి కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మామాంగం కథ అందరికీ తెలియాలి" అన్నారు.


డైరెక్టర్  ఎం. పద్మకుమార్  మాట్లాడుతూ - "1695వ  సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. జమోరిన్‌ని చంపిన చావేర్స్ కథే ఈ సినిమా. మ‌మ్ముట్టి ఈ సినిమాలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఒక 12 ఏళ్ల అబ్బాయి.. చరిత్రలోని ఒక పాత్రను పోషిస్తూ ఇండియన్ స్క్రీన్ లో ఎప్పుడూ చూడనటువంటి యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు" అన్నారు.


నిర్మాత వేణు కున్నపిళ్లి మాట్లాడుతూ - "ఈరోజు విడుదల చేసిన  సినిమా టీజర్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. మా సినిమా మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాం. మమ్ముట్టి గారికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. స్వాతి కిరణం, యాత్ర లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. 'మామాంగం' చిత్రాన్నినవంబర్ 21న   ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం" అని తెలిపారు. 


తారాగణం : మమ్ముట్టి,ప్రాచి తెహెలన్,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్,అభిరాం అయ్యర్ తదితరులు 


సాంకేతిక బృందం :డైరెక్టర్: ఎం. పద్మకుమార్ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లిఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ,అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్డైలాగ్స్ : కిరణ్డి.ఓ.పి: మనోజ్ పిళ్ళైయాక్షన్: శామ్ కౌశల్వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్ఎడిటర్: రాజా మొహమ్మద్మ్యూజిక్: ఎం. జయచంద్రన్బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారాపిఆర్ఓ : పులగం చిన్నారాయణ


Mammootty’s Magnum opus ‘Mamangam’ Telugu Teaser unveils to show a Visual Grandeur, movie on 21st Nov.


Embarking on his journey as an actor before 40 years and having been a part of more than 300 movies, Mammootty has been the cynosure of Pan-Indian audiences. His diversified roles and prowess performances have been an epitome of inspiration. Especially, the outstanding movies he has delivered in Telugu like Swati Kiranam and Yatra have made Telugu people own him. Moreover, whenever All-through the journey since Malayalam Cinema has attempted to take a leap for reaching a higher stature, he has significantly been a part of it. Not to forget his magnum opuses like Pazhassi Raja, which were highly acclaimed beyond the territories of God’s own country. Significantly, the actor’s upcoming film ‘Mamangam’ has already created sensational waves in the Indian film panorama for the ethnic values and cultural history it carries. From the magnificently glorious set works to the breathtaking action sequences that are based on the world’s most ancient form of martial arts – Kalaripayattu, which originated from this land,  what’s more going to be more enthralling is the iconic actor Mammootty appearing in a role that is laced with mysteries and multiple looks.


Directed by M Padmakumar with the backdrops of 1695, Mamangam is based on a religious festival, which was held once in 12 years at Thirunavaya across the banks of Bharatpuzha. As part of the history, fierce battles were waged by a few men against a mighty king during Mamangam for 280 years. As part of the film, it will showcase & highlight the story of one great real hero and one glorious unknown hero in an extraordinary narrative. Produced by Venu Kunnappilly under Kavya Film Company at a whopping budget, Mamangam will be the first ever Malayalam movie to be released in Tamil, Telugu and Hindi respectively.


Now as the teaser is out, it opens up to the Visual Grandeur of Mamangam festival celebration back in AD 1695.
Recieving stunning response from Telugu Audience, movie is releasing on 21st Nov, 2019.


Also, apart from Mammootty, the film boasts of stellar performances from the top-notch artistes like  Unnimukundan, Achuthan, Sidhique, Manikkuttan, Manikandan Achary, Tarun Arora, Prachi Tehlan, Kaniha, Anu Sithara, Iniya and many others.


The technical team consists of Sankar Ramakrishnan (Adapted screenplay), Kiran (Dialogues) Manoj Pillai (Cinematography), Shaam Kaushal (Stunt), RC Kamala Kannan (Visual Effects), Mohandas (Production Coordinator), Raja Mohammad (Editor), M Jayachandran (Music), Sanchit Balhara & Ankit Balhara (Background score), Rafik Ahmad and Ajay Gopal (Lyrics), P.M. Satish, Manoj & M Goswami (Sound), SB Satheeshan (Costumes), Roshan NG (Makeup), Siraaj Kalla & KJ Vinayan (Co-directors).  Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !