View

అజర్ బేజాన్ లో చిందేయబోతున్న కార్తికేయ, నేహా సోలంకి.. 90ML పాటల చిత్రీకరణ కోసమే!

Friday,October18th,2019, 03:38 PM

హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ml లోని మొదటి పాట "ఇనిపించుకోరు ఇనిపించుకోరు" ఇటీవల విడుదలయి అబ్బాయిలకి తెగ నాచేస్తోంది ."ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు" అంటూ సాగే ఈ పాట అమ్మాయిల ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాయిలందరి మాటలుగా రాహుల్ సిప్లిగంజ్ గాత్రంలో, చంద్రబోస్ సాహిత్యంలో, అనూప్ రూబెన్స్ సంగీతంలో అందరినీ ఆకట్టుకుంటోంది.


ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం, `ఆర్ ఎక్స్ 100` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ `90 ఎం.ఎల్‌` సినిమా నిర్మిస్తుండడం  ఈ చిత్రానికి ప్రస్తుతం కలిసొచ్చే అంశాలు.


ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ఈ పాట గురించి మాట్లాడుతూ ``జానీ మాస్టర్ ఆధ్వర్యంలో హీరో, 50 మంది డాన్సర్లతో 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో కోకాపేటలో పెద్ద సెట్ వేసి 4  రోజులుచిత్రీకరించాం.  ఈ పాటకి చంద్రబోస్ అందించిన సాహిత్యానికి తగ్గట్టుగానే కార్తికేయ స్టెప్స్ తో  పాటు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కూడా తోడవడంతో పాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది . ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు  ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా ఎందుకు అయ్యాడు అన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది? ఇందులో యూత్ కి మాత్రమే కాక ఫామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి`` అన్నారు.


నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ ``టీజ‌ర్‌ని బ‌ట్టే సినిమా ఎలా ఉంటుందో జనాలకి అర్థ‌మైపోతుంది, ఇప్పుడు ఈ పాట కూడా అందుకు తగ్గట్టుగానే అబ్బాయిలకి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉండడంతో సినిమా కాన్సెప్ట్ మీద మాకున్న నమ్మకం మరింత బలపడింది. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది.  రెండు పాటల చిత్రీకరణ కోసం అజర్ బేజాన్ రాజధాని బాకు వెళ్తున్నాం.అనేక బాలీవుడ్ చిత్రాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇటీవల మన భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు కూడా అక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి  " అని తెలిపారు .


`ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ`, `గుణ‌369` చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కార్తికేయ‌, ఇటీవ‌లే `గ్యాంగ్ లీడ‌ర్‌`లో ప్ర‌తినాయ‌కునిగా కూడా న‌టించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. అదే ఊపులో ఇప్పుడు 90ml తో మోడరన్ 'దేవదాసు' లా మారి మరో కొత్త అవతారంలో మన ముందుకి రాబోతున్నాడు.


నేహా సోలంకి,రవికిషన్, రావు రమేష్, రోల్ రైడ, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా:  జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్:  జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్:  వెంక‌ట్‌, నృత్యాలు: ప‌్రేమ్ ర‌క్షిత్‌, జానీ, కో డైర‌క్ట‌ర్‌:  సిద్ధార్థ్ రెడ్డి గూడూరి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.సూర్య‌నారాయ‌ణ‌, నిర్మాత‌:  అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌, ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ రెడ్డి ఎర్ర‌.

 

Kartikeya’s 90ml First Song Yinipinchukoru turns out as an Instant Chartbuster


Kartikeya’s new movie 90ml directed by debutant Sekhar Reddy is said to have all the entertaining elements and the first single Yinipinchukoru lyrical video proves it turning up as an instant chartbuster.


As we can listen to the crazy lines “Yinipinchukoru Yinipinchukoru Ammailassale Yiipinchukoru”, it subjectively quotes women and sounds much like it’s dedicated to the frustrated boys out there in contemporary world.


While the catchy lyrics written by Chandrabose are instantly engaging the youth, the energetic vocals of Rahul Sipligunj with the crazy tunes of Anup Rubens receiving immense response from listeners. Also, as Jani master is choreographing this song, the visuals are expected to be more promising too.


Registering a trending response all-over the social mediums and music mediums, Yinipinchukoru lyrical seem to repeat the phenomenal response marked by the teaser that released earlier.


Also, as the movie is slated up in the banner of RX100 makers and concept is said tobe a full-on entertainer with enough family emotions and commercial elements, it’s speculated to mark another blockbuster in the combination of Kartikeya & Kartikeya Creative Works after RX100.


Revealing the insights of the song, director Sekhar Reddy Yerra says, “This song Yinipinchukoru Yinipinchukoru has got the crazy lyrics to easily engage the youth especially boys. We shot it in a huge set unveiled in Kokapeta, Jani Master Choreographed it featuring 50 dancers and 150 junior artists working for 4 full nights. Now, as the song is receiving a tremendous response we’re very much happy and likely confident about the film too.


”Producer Ashok Reddy Gummakonda says, “Watching the phenomenal response for our 90ml first single Yinipinchukoru Yinipinchukoru, we’re happy and very much excited to bring you the next updates. As of now, the film's talkie shoot part has been wrapped up excluding the shoot of 3 songs. So, we’re lavishly shooting the remaining 3 songs at the unique and picturesque locations like Azerbaijan and capital city Baku where usually only star hero like Ram Charan and Boyapati Sreenu's Vinaya Vidheya Rama was shot. Confident with the movie concept, we’re all set to bring you a full-on entertainer soon.


”Besides everything, as Kartikeya has been constantly trying to prove his acting mettle with the most challenging roles in Hippi, Guna 369 and the antagonist besides Nani in Gang Leader, his fans expect a promising performance from him as an Authorized Drinker in 90ml. 


Debut Actress Neha Solanki is playing the lady love opposite Kartikeya in thw production of Ashok Reddy Gummakonda. Popular Actors Ravikishan, Rao Ramesh, Roll Rida, Ali, Posani Krishana Murali and others are singed in for interestingly engaging roles.


Stay glued to this space for further updates of Kartikeya’s 90 ML!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !