View

డర్టీ హరి బోల్డ్ గా, పొయెటిక్ గా ఉంటుంది - యం.యస్.రాజు

Saturday,January04th,2020, 09:24 AM

శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఆయన చిత్రాలతో స్టార్స్ గా ఎదిగారు. ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ఆయనే స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ తీస్తున్న చిత్రం "డర్టీ హరి". 


ఎస్. పి. జి.  క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా  శ్రవణ్ రెడ్డి అనే ఒక హైదరాబాద్ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తుండగా, రుహాని శర్మ, సిమ్రత్ కౌర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఈ సందర్భంగా "డర్టీ హరి" గురించి దర్శకుడు ఎం. ఎస్. రాజు  మాట్లాడుతూ - ''బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్ గా ఉన్నా బ్యూటిఫుల్ గా,  క్లాసికల్ గా ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్ గాను, పొయెటిక్ గాను మలిచాను. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందని  నమ్ముతున్నాను'' అన్నారు. 


చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ - '' ప్రస్తుతానికి కథాంశం గోప్యంగా ఉంచుతున్నాం. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం'' అని తెలిపారు.


చిత్ర నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్  మాట్లాడుతూ - "డర్టీ హరి" కొంత బోల్డ్ ప్రయత్నం అయినా, ఎమోషన్స్  మరియు ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఏ మాత్రం మిస్ చేయలేదు. శ్రవణ్ రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తున్నాం. రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.  


రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ . ఇతర పాత్రలను పోషించారు. 


ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : భాస్కర్ ముదావత్, డీఓపీ :ఎం.ఎన్ .బాల్ రెడ్డి, ఎడిటర్ :జునైద్ సిద్ధిఖి, సమర్పణ: గూడూరు శివరామకృష్ణ , నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్  స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.  


M.S.Raju to direct "DIRTY HARI" in SPJ Creations Banner


Popular Producer/Director M.S. Raju who is known for blockbuster films like Sathruvu, Devi, Manasantha Nuvve, Okkadu, Varsham, Nuvvostanante Nenoddantana has now bounced back to donne screenplay & direction for "Dirty Hari".


After introducing many heroes, heroines & technicians to fame with his films, he's now introducing Shravan Reddy, a Hyderabadi boy with his Dirty Hari under SPJ creations banner. Actress Ruhani Sharma & Simrat Kaur are playing the female leads while Guduru Shiva Rama Krishna is presenting this film in Guduru Sateesh Babu & Guduru Sai Puneeth production.


Speaking about the insights, director M.S.Raju says “ Earlier eminent directors like Balachander, Puttanna Kanagal & Bharathan filmed Bold yet Classical content during their days and succeeded in impressing the audience as well. Now, with the inspiration of such film makers, I've made this story with bold & poetic narration and I believe it will please the audience too.”


Speaking about the film, Presenter Guduru Shiva Rama Krishna says “As of now, we  aren't revealing the story but we have finished the shooting and pacing up towards the post production works. We are looking out to release the teaser very soon."


Meanwhile, Producers Guduru Sateesh Babu & Guduru Sai Puneeth says "Although, 'Dirty Hari' is a bold attempt, story has all the emotions and interesting elements to entertain audience. We'll update you with the teaser and release date very soon."


Roshan Basheer, Appaji Ambarisha, Surekha Vani, Ajay, Ajeej Nassar, Mahesh and other cast are playing supporting roles in "Dirty Hari".  Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !