View

కొరటాల చేతుల మీదుగా ఓ పిట్ట కథ క్యారెక్టర్స్ పోస్టర్ విడుదల

Thursday,February06th,2020, 04:38 AM

వినడానికి ఓ పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అని ప్రమఖ దర్శకుడు  కొరటాల శివ సూత్రీకరించారు. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రానికి 'ఓపిట్టకథ' అనే టైటిల్‌ పెట్టిన  విషయం తెలిసిందే. చెందు ముద్దు దర్శకత్వంలో  వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని ఇటీవలే మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు  త్రివిక్రమ్‌ విడుదల చేశారు. ఈ సినిమా క్యారెక్టర్స్‌ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ  ఆవిష్కరించారు . 


అనంతరం  కొరటాల శివ మాట్లాడుతూ..అద్భుతమైన టైటిల్‌ ఇది. మొన్నటికిమొన్న పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు క్యారెక్టర్స్‌కు సంబంధించిన విషయాలు అందులో చూపించారు. ముఖ్యంగా ఇంస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చజరుగుతుంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. అప్పట్లో పెద్ద వంశీగారి సినిమాలు ఇలా చూసేవాళ్ళం. పోస్ట్‌ర్స్‌గానీ, టీజర్స్‌కానీ చూసి అంత ఫీలయ్యేవాళ్ళం. దర్శకుడు చందు అద్భుతంగా తీశాడనిపిస్తుంది. ప్రతి విజువల్‌ ముద్దుగా వున్నాయి. ఖచ్చితంగా 'ఓ పిట్టకథ'ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు గ్రేట్‌ రిలీఫ్‌ ఇస్తుంది. కూల్‌ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ది బెస్ట్‌ అని తెలిపారు.  


నిర్మాత వి.ఆనందప్రసాద్‌  మాట్లాడుతూ .. చెందు ముద్దు  చెప్పిన 'ఓ పిట్ట కథ' చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించి, వెంటనే సెట్స్‌ మీదకు తీసుకెళ్లాం. సినిమా చాలా బాగా వచ్చింది అని అన్నారు.


ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి మాట్లాడుతూ.. ఓ వైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్‌అంశాలతో, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది . చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు  జరుగుతున్నాయి. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.  


దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. మరోవైపు ఏంజరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది పతాక సన్నివేశాల వరకూ ఆ థ్రిల్లింగ్‌ అలాగే సస్టైన్‌ అవుతుంది. ట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయి. స్క్రీన్‌ ప్లే  ప్రధానంగా తెరకెక్కించాం'' అని అన్నారు.
నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు


సాంకేతిక నిపుణులు:
 పాటలు: శ్రీజో , ఆర్ట్ష్ట్‌:  వివేక్‌ అన్నామలై,  ఎడిటర్‌:  డి.వెంకటప్రభు,  కెమెరా:  సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం:  ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:  అన్నే రవి, నిర్మాత:  వి.ఆనంద ప్రసాద్‌. కథ,  స్క్రీన్‌ప్లే  , మాటలు, దర్శకత్వం :  చెందుముద్దు.

 

 

The Title might be 'Pitta Katha', which means a short Narrative in Telugu- but I believe it has an immense content & will be a bigger story : Koratala Siva "This film might be titled a 'Pitta Katha', but I believe it has a big story and immense content in it," said ace filmmaker Koratala Siva. It is already known that Bhavya Creations is bankrolling 'O Pitta Katha' and the title poster of the film is recently released by Trivikram. Chandu Muddu is is directing this feature film. Koratala Siva released the characters poster of the film today. addressing the gathering at the event, Siva said, "This is an excellent title. they had given a glimpse of the characters through the first poster I strongly believe it has a big story and immense content. Just like the senior director Vamsi garu's films in the past, Chandu has presented this film in such an excellent manner. Every visual of the film is heart-stealing. This movie will definitely win the hearts of Telugu audience this summer. I wish all the very best to the entire unit."


The producer, V Anand Prasad said, "I felt the story was very exciting when Chandu narrated the story to me and we took it onto the sets with no delay. The film came out very well."


Executive producer,  Anne Ravi  said, "This film has good comedy and thrilling elements. It has a gripping screenplay as well. We wrapped up the shoot and post-production is going on now. We will be releasing it this summer."


The director,  Chandu Muddu   said, "This story takes place in a village and every scene is as pure as it has to be. It has gripping elements and equal dose of comedy. It keeps the viewers engaged till the rolling titles. It mainly runs on the screenplay."


Cast:
Viswant Duddumpudi, Sanjay Rao, Nitya Shetty, Bramhaji, Balaraju, Srinivas Bhogireddy, Bhadradri, Ramana Chalkapalli, Sirisri, Surya.
Technicians:
Songs: Srijo, Arts: Vivek AnnamalaiEditor: D Venkatprabhu Cinematographer: Sunil KumarMusic: Praveen LakkirajuExecutive producer: Anne RaviProducer: V Anand PrasadStory, screenplay, direction: Chendu MudduAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !