View

పోలీస్ ఆఫీసర్లకు ఉత్సహం నింపిన విజయ్ దేవరకొండ

Tuesday,April14th,2020, 09:56 AM

క‌రోనా సృష్టించిన విపత్తు లో ప్రాణాలకు తెగించి ఉద్యోగ భాద్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో  ముచ్చ‌టించారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. హైద‌రాబాద్ క‌మీష‌న‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ అంజ‌న్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌. నిరంత‌రం ప‌నిచేస్తూ అల‌స‌ట పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజ‌య్ ప‌ల‌క‌రింపులు , మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయ‌ని అధికారులు అన్నారు. ప్ర‌తి రోజూ  సాయంత్రం పోలీస్ క‌మీష‌న‌రేట్ లో జ‌రిగే వీడియో కాన్ఫ‌రెన్స్ లో విజ‌య్ పాల్గొన‌డంతో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇత‌ర సిబ్బందిలో కొత్త ఉత్సాహాం క‌న‌ప‌డింది. ఈ సంద‌ర్భంగా పోలీస్ లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ వారిని ఉత్సాహ ప‌రుస్తూ స‌మాధానాలు చెప్పారు. కొంద‌రు పోలీస్ అధికారుల ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ స‌మాధానాలిచ్చారు.


*మీరు ఒక‌సారి పోలీస్ చెక్ పోస్ట్ ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను బ‌య‌టకు రావొద్ద‌ని కోరాలి*
"వారికి విజ‌య్ స‌మాధాన మిస్తూ -  త‌ప్ప‌కుండా వ‌స్తాను కానీ నేను వ‌చ్చిన‌ప్పుడు మీ లాఠీల‌కు ప‌నిచెప్ప‌కూడ‌దు అలాంటి ప‌ర్మీష‌న్ లెట‌ర్ నాకు ఇస్తే త‌ప్ప‌కుండా వ‌స్తాను. కానీ మ‌న సిఎం కేసీఆర్ సార్ చాలా క్లియ‌ర్ గా బ‌య‌ట‌కు రావొద్దు అని చెప్పారు. వాళ్లు చెప్పాక కూడా బ‌య‌ట తిరిగే వాళ్ళ‌కు మీ ప‌ద్ద‌తిలోనే స‌మాధానం చెప్పాలి. నేను వ‌చ్చి చెబితే మంచి జ‌రుగుతుంది అని మీరు న‌మ్మితే త‌ప్ప‌కుండా వ‌స్తాను"


*లాక్ డౌన్ పీరియ‌డ్ లో మీరు మీ అమ్మ‌కు స‌హాయం చేస్తున్నారా* ..?
నేను షూటింగ్ ల‌లో బిజీ ఉండేట‌ప్పుడు ఇంట్లో విష‌యాల్ని ప‌ట్టించుకునే వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ ప‌డుతున్న  క‌ష్టం చూస్తే మాత్రం చాలా గొప్ప గా అనిపిస్తుంది. నేను స‌హాయం చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు అమ్మ నీవ‌ల్ల మ‌రింత ప‌ని పెరుగుతుంద‌ని కోప్ప‌డుతుంది. కానీ ఇలాంటి స‌మ‌యంలో డ్యూటీలు చేస్తూ ఇంటి ప‌నిని చ‌క్క బెడుతున్న మ‌హిళా అధికారుల‌కు హేట్సాఫ్ "


*పోలీస్ అధికారిగా మిమ్మ‌ల్ని చూడాల‌నుకుంటున్నాము...*
"త‌ప్ప‌కుండా మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తాను.. రెండు మూడు సంవ‌త్స‌రాల‌లో మంచి పోలీస్ పాత్ర‌తో మీ ముందుకు వ‌స్తా"


*మీరు పోలీస్ అయితే ఈ సిట్యువేష‌న్ లో ఎలా ఫీల్ అయ్యే వారు..?*
"చాలా బాధ్య‌త‌గా ఫీల్ అయ్యే వాడిని.. క‌మీష‌న‌ర్ గారి ఆదేశాల మేర‌కు ప‌నిచేసే వాడిని. మీరంద‌రూ మా కోసం ప‌నిచేస్తున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే మీరు ప‌నిగంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ అంద‌రికీ నా న‌మ‌స్కారాలు "


*మీరు డిప్ర‌ష‌న్ లో ఉంటే ఏం చేస్తారు..?*
"నా ప‌నే నాకు గుర్తింపు నిచ్చింది. మీ అంద‌రి ప్రేమ‌నిచ్చింది. నాకు ఫెయిల్యూర్స్ వ‌చ్చినా ఎప్పుడైనా లో ఫీల్ క‌లిగినా నా ప‌ని మీద మ‌రింత ఫోక‌స్ చేస్తాను. నేను చిన్న‌ప్పుడు మ‌హాభార‌తం ప్లే చేసాను స్కూల్లో. అప్పుడు  కృష్ణ భగవానుడు అన్న ఆ మాట నా మీద బాగా బ‌లంగా ప‌డింది. ఈ స‌మ‌యం గ‌డిచిపోతుంది. నిజ‌మే యే స‌మ‌యం అయినా శాశ్వతం కాదు. క‌రోనా కూడా అంతే  మ‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క‌రోనా కూడా మ‌న లైఫ్ లో ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది" అన్నారు.


చాలా మంది పోలీస్ అధికారులు విజ‌య్ కి  థ్యాంక్స్ చెబుతూ త‌మ ఆనందాన్నిచపంచుకున్నారు. పోలీసులలో ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ దేవరకొండ కు పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్ తో పాటు ఆయన సిబ్బంది కూడా కృతజ్ఞత లు తెలిపారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !