filmybuzz

View

క‌్వ‌చ్చ‌న్ మార్క్ పోస్ట‌ర్ ని లాంచ్‌ చేసిన తలసాని

Friday,September18th,2020, 11:14 AM

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్ (?). ఈ చిత్రం పోస్ట‌ర్ లాంచ్ ఈ రోజు త‌ల‌సాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయ‌న నివాసంలో జ‌రిగింది.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ...క‌రోన వల్ల ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ క‌రువైంది. ఇలాంటి త‌రుణంలో ఒక‌ మంచి మెసేజ్ తో వ‌స్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హీరోయిన్ కు మ‌రియు ఇత‌ర యూనిట్ స‌భ్యుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని అన్నారు.


నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ... క‌రోనా టైమ్ లో ప్రారంభించి షూటింగ్ ఫినీష్ చేశాం. క‌రోన వ‌ల్ల ఎవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితిలో మా హీరోయిన్ ఆదాశ‌ర్మ మా సినిమా షూటింగ్ కోసం స‌హ‌క‌రించారు. మా ద‌ర్శ‌కుల ప్లానింగ్ వ‌ల్లే క్రిటిక‌ల్ సిట్యుయేష‌న్ లో సినిమాను అనుకున్న‌విధంగా తీయ‌గ‌లిగాం.మా టీమ్ అంతా కూడా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే ఈ రోజు మా సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది. ఈ రోజు మా సినిమా పోస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ గారు లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేస్తాం అన్నారు.


ద‌ర్శ‌కులు విప్రా మాట్లాడుతూ... త‌ల‌సాని గారు మా సినిమా పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీ. క‌రోనా టైమ్ లో మా సినిమా షూటింగ్ కి స‌హ‌క‌రించిన ఆదాశ‌ర్మ గారికి మా నిర్మాత గౌరికృష్ణ గారికి ధ‌న్య‌వాదాలు. క్వ‌చ్చ‌న్ మార్క్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా చూస్తే ఈ టైటిల్ యాప్ట్ అంటారు. అంద‌రికీ న‌చ్చేలా సినిమా ఉంటుంది అన్నారు.


హీరోయిన్ ఆదాశ‌ర్మ మాట్లాడుతూ... క‌రోనా టైమ్ లో షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధ‌మవుతోన్న ఫ‌స్ట్ సినిమా మాదే అనుకుంటా. సినిమా చాలా బాగా వ‌చ్చింది, నా పాత్రకు నేనే డ‌బ్బింగ్ చెబుతున్నాను. విప్రా పేరుతో ఇద్ద‌రు డైర‌క్ట‌ర్స్ ఈ సినిమా చేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ ప‌ర్స‌న్స్. ఈ సినిమా అంద‌రికీ మంచి పేరు తెస్తుంది అన్నారు.


బ్యానర్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్టైటిల్ : క్వశ్చన్ మార్క్ (?)హీరోయిన్ః ఆదాశ‌ర్మ‌కెమెరా : వంశీ ప్రకాష్ఎడిటర్ : ఉద్ధవ్సంగీత దర్శకుడు : రఘు కుంచెఆర్ట్ డైరెక్టర్ : ఉప్పెందర్ రెడ్డిపి ఆర్ ఓ : వంగల కుమారా స్వామినిర్మాత : గౌరీ కృష్ణకథ, కథనం, దర్శకత్వం : విప్రా


Adah Shram's Question Mark (?) first look poster was released by Telangana Minister Thalasani Srinivas Yadav


Adah Sharma's new movie "Question Mark (?)" first look poster was launched by Telangana Cinematographer Minister Thalasani Srinivas Yadav. It's a Horror Thriller film directed by Vipra and Gouri Krishna is producing it under Shree Krishna Creations banner.


Speaking on this occasion Minister Thalasani Srinivas Yadav said "Question Mark film poster is very gripping. I appreciate the whole team for making this film. Due to Carona Virus, People are missing the films and Entertainment and I think this film "Question Mark (?)" will entertain everyone".


Producer Gouri Krishna said "I thank Thalasani Srinivas Yadav for releasing our film first look poster. I thank each and every technician for supporting us. I thank Adah Sharma for doing this film. We are very confident that our movie will be hit".


Director Vipra said "Our First Look poster was released by Thalasani Srinivas Yadav and we are very happy for the output.

 

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !