filmybuzz

View

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ బ్యానర్ లో 'బ్లాక్ రోజ్'.. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Wednesday,September23rd,2020, 05:11 PM

మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి తెలుగు ప్రేక్షకులను తన  అందం, అభినయంతో అలరించడానికి  లేడీ షైలాక్ రూపంలో రాబోతున్న చిత్రం బ్లాక్‌రోజ్. పలు సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో  శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.


ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్ చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులని అలరించిన ప్ర‌ముఖ‌ దర్శకుడు సంపత్ నంది షేక్స్పియ‌ర్‌ రచించిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ  చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే యోగ్యత లేని, విచక్షణ లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం" అనే కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లోని కాన్సెప్ట్ ని జోడిస్తూ అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు .


స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


3వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక పైనాన్స్  కంపెనీ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పని చేస్తున్న ఒక స్ట్రాంగ్ మోడరన్ వుమన్ వసుధ లైఫ్ లో ఒకరోజు జరిగిన కథ ఈ  బ్లాక్ రోజ్.  చిత్ర యూనిట్ మొత్తానికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జ‌రిపి ఒకే షెడ్యూల్‌లో సినిమాని పూర్తిచేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.


ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్,
ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ,
ఎడిటర్: తమ్మిరాజు,
పిఆర్ఓ: బి.ఎ.రాజు,
డిఓపి: సౌందర్ రాజన్. ఎస్,
సంగీతం: మణిశర్మ,
సమర్పణ: పవన్ కుమార్,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
క్రియేటెడ్ బై: సంపత్ నంది,
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్.

 

Two times Miss India Pageant winner, Urvashi Rautela who starred in many successful Bollywood films, is stepping into the Telugu film industry.


With the film titled ‘Black Rose’ Urvashi is playing the main lead and considering her popularity, the film is being simultaneously shot in Hindi and Telugu langauges.


Telugu director Sampath Nandi of ‘Racha’ and ‘Bengal Tiger’ fame penned the script. He said, “This is female-oriented film and is based on a character named Shylock from Shakespeare's 'Merchant Of Venice.’ It also deals with the point "Transactions Which Have No Conscience or Morals... Are Indicators Of Death" from Kautilya's ‘Arthashastra.’


Urvashi who is willing to step into Tollywood, was mighty impressed with the script which is touted to be an emotional thriller.


With ‘Black Rose’ Mohan Bharadwaj is debuting as director and speaking the director said, “It’s a tale of a strong modern woman, Vasudha. She is a 30 year old beautiful and matured woman with kindness at heart. But she goes through a lot personally and professionally. How she dealt her personal life and professional crisis makes up the entire story. People in this world can be categorized into two kinds.


Those who want to succeed in life.


Those who want to survive.


Vasudha belongs to category of THIRD kind that she wants to be happy.”


The film’s shooting has commenced on August 17th and wrapped up the entire shooting in a single schedule.
Srinivasaa Chhitturi is producing the movie under Srinivasaa Silver Screen


Cast and Crew details:
Created By: Sampath Nandi
Direction: Mohan Bharadwaj
Producer: Srinivasaa Chhitturi
Music: Mani Sharma
Cinematography: Soundar Rajan
PRO: BA Raju

 

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !