filmybuzz

View

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ సినిమా

Friday,September25th,2020, 06:21 AM

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా కొండా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప్రొడ‌క్ష‌న్ నెం.1గా మ‌హిద‌ర్‌, దేవేష్ నిర్మాత‌లుగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ మూవీ హైద‌రాబాద్ కోకాపేట‌‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ రోజు ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా ప్ర‌ముఖ నిర్మాత గోపినాథ్ ఆచంట కెమెరా స్విచాన్ చేశారు. మొద‌టి స‌న్నివేశాన్ని దేవుడి చిత్ర‌ప‌టాల‌పై చిత్రీక‌రించారు. స్క్రిప్ట్‌ను కె.ఎస్. రామారావు చేతుల ‌మీదుగా ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా...


ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ - గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రాజ్ త‌రుణ్‌తో ఫుల్ లెంగ్త్  ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా `ఒరేయ్ బుజ్జిగా..` మూవీ చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఇప్పుడు ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటూనే ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంది అన్నారు.  


యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  -  విజ‌య్ కుమార్ గారు చాలా టాలెండెడ్ డైరెక్ట‌ర్. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ‌ ఒరేయ్ బుజ్జిగా  మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డెఫినెట్‌గా అది ఒక మంచి సినిమా అవుతుంది. వెంట‌నే ఆయ‌న‌తో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప‌ల‌మ‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - రాజ్‌త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ గార్ల కాంబినేష‌న్‌లో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఈ రోజు నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జ‌రిపి చిత్రాన్ని పూర్తిచేయ‌నున్నాం అన్నారు.


రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి


క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: అనూప్ రూబెన్స్‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌:  శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప‌ల‌మ‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.


Young Hero Raj Tarun, Vijay Kumar Konda's New Film Produced By Vanamalee Creations Pvt Ltd As Production no – 1 Launched


Young Hero Raj Tarun starrer in Konda Vijay Kumar's direction Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No - 1 launched today. Touted to be a different thriller, this new film launched at Kokapet, Hyderabad today with Pooja Ceremony. First Clap is given by Creative Producer KS Rama Rao while popular producer Gopinath Achanta switched on the camera. The first shot is picturized on God's photos. KS Rama Rao handed over the script to Director Vijay Kumar. 


Director Vijay Kumar Konda said, " I have made a full-length entertainer, 'Orey Bujjigaa..'` with Raj Tarun. This new film in our combination is being made as a different film with thrilling elements. This subject perfectly suits for Raj Tarun. I am sure that this film will impress all sections of the audience."


Young Hero Raj Tarun said, " Vijay Kumar garu is a very talented director. I am very happy to work with him again for this film. I was thrilled after listening to the story. This film caters all kinds of commercial elements to the audience."


Executive Producer Palamarthi Ananth Sai said, "  In addition to the love and entertainment from the combination of Raj Tarun and KondavIjay Kumar garu, this film will be a different Thriller and will surely Thrill the audience with its arresting narration. Regular shoot starts from today and will complete the film quickly."


Cast :Rajtarun, Hemal Ingle, Purna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak


Crew:
Music: Anup Rubens
Story & Dialogues: Nandyala Ravi
Cinematography: I Andrew
Editing: Praveen Pudi
Art: Siva  
Fights: Real Satish• Production Controler: B.V.Subbarao
Co-Director: Venu Kurapati
Executive Producer: Palamarthi Ananth Sai
Presented by:Smt.Padma
Banner: Vanamalee Creations pvt ltd
Produced by: Mahidhar - Devesh
Screenplay-Direction: Vijay Kumar Konda



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !