View

ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ ని సన్మానించిన డా. ప్రతాని 

Friday,March31st,2023, 02:12 PM

నాటు నాటు పాట‌కు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్ర‌బోస్‌గారిని ఆయ‌à°¨ నివాసంలో ఘనంగా à°¸‌న్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్  à°²‌à°¯‌న్‌ à°¡à°¾.ప్ర‌తానిరామ‌కృష్ణ‌గౌడ్ . à°ˆ సంద‌ర్భంగా దుబాయ్‌లో à°œ‌à°°‌à°—‌నున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుక‌కు చంద్ర‌బోస్‌గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదిక‌పై అక్క‌à°¡à°¿ దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ à°•à°¿ టిఎఫ్‌సిసి నంది అవార్డు అందించనున్నారు.  

 
à°ˆ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ à°¡à°¾.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚.. చంద్ర‌బోస్‌గారితో నాకు ఎప్ప‌టినుంచో మంచి అనుబంధం ఉంది.. నేను నిర్మించి à°¦‌ర్శ‌కత్వం à°µ‌హించిన జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న మరియు అనేక చిత్రాల‌కు ఆయ‌à°¨ సాహిత్యాన్ని అందించారు.. à°¤‌à°¨ సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిచెప్పిన చంద్రబోస్‌గారికి నా హృద‌à°¯‌పూర్వ‌à°• అభినంద‌à°¨‌లు అని అన్నారు.


à°ˆ సందర్భంగా  à°†à°¸à±à°•à°¾à°°à± విజేత, సాహితీవేత్త చంద్రబోస్ మాట్లాడుతూ.. సంపూర్ణ  à°­à°¾à°°‌తీయ చిత్రానికి à°µ‌చ్చిన మొట్ట మొద‌à°Ÿà°¿  à°†à°¸à±à°•à°¾à°°à± పుర‌స్కార‌మిది.  à°…ది à°®‌à°¨ తెలుగుకి, నేను రాసిన పాట‌à°•à°¿ రావ‌à°¡à°‚ à°®‌à°°à°¿à°‚à°¤ ఆనంద‌à°—à°¾ ఉంది.  à°‡à°¦à°¿ మాట‌ల్లో à°µ‌ర్ణించ‌లేని అనుభూతి . స్వ‌ప్నంలో కూడా స్వప్నించ‌ని స్వ‌ప్నం  à°‡à°¦à°¿.  à°ˆ పాట రాసేట‌ప్పుడు కీర‌వాణి గారు, రాజ‌మౌళి గారు మెచ్చుకుంటే చాలు... à°† à°¤‌ర్వాత ప్ర‌జలు ఆద‌రిస్తే చాలు అనుకున్నా. కానీ ఆస్కార్ అవార్డ్ రావ‌à°¡à°‚ ఎంతో సంతోషం. à°’à°• జాతీయ పుర‌స్కారం à°µ‌స్తే చాలు  à°…దే à°ˆ à°œ‌న్మ‌కు సార్థ‌à°•‌à°¤ అనుకునే వాణ్ని. అలాంటిది నాలుగు à°…à°‚à°¤‌ర్జాతీయ పుర‌స్కారాలు  à°‡à°µà±à°µ‌డంతో   నా à°œ‌న్మ à°§‌న్య‌మైంది.  à°šà°¾à°²à°¾ ఆనందంగా ఉంది.  à°…ందులో తెలుగు పాట‌కు ఆస్కార్ à°µ‌చ్చినందుకు,  à°¤à±†à°²à±à°—ు వారి à°¶‌క్తి సామ‌ర్థ్యాలు విశ్వ వేదిక‌పై చాటి చెప్పినంద‌కు à°®‌à°°à°¿à°‚à°¤ ఆనందంగా ఉంది.  à°ˆ పాట‌లో ప్ర‌తి వాక్యం నా భార్య జ్ఞాప‌కాలు. మా ఊళ్లో నేను అనుభ‌వించిన జీవితం, నా నేప‌థ్యం, నా à°ª‌à°°à°¿à°¸‌రాలు, నా కుటుంబం... వీట‌న్నింటిని à°•‌లిపి నాటు నాటు పాట‌à°—à°¾ రాసాను.  à°‡à°• తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ తరపున నన్ను సన్మానించిన ఆర్ కె గౌడ్ గారికి, ఛాంబర్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. త్వరలో దుబాయిలో జరిగే à°Ÿà°¿ యఫ్ సి సి  à°¨à°‚ది అవార్డుల వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !