View

‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

Monday,October19th,2020, 02:14 PM

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య క్రిష్ణప్రియ నిర్మాత. వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన ఈ కాంపిటీషన్‌ సుమారు 12 వారాలు సాగనుంది. ఆ తరువాత 13వ వారంలో ఫైనల్స్‌ జరగనున్నాయి.


‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభమైన సందర్భంగా శశి ప్రీతమ్‌ మాట్లాడుతూ ‘‘మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. సినిమాలో గాయనీ గాయకులు ప్రేక్షకులకు తెలుస్తారు. కానీ, వేరే వాళ్ళు బయటకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్‌ బ్యాండ్‌ సంస్కృతి హైదరాబాద్‌లో పెరిగింది. ఇప్పుడు రాక్‌ బ్యాండ్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. పబ్స్‌లో వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. తొలుత ఇంగ్లిష్‌ పాటలతో ప్రారంభించిన బాండ్స్‌, పబ్లిక్‌ డిమాండ్‌ మేరకు తెలుగు, హిందీ పాటలనూ పాడుతున్నారు. ఏ బ్యాండ్‌ ప్రత్యేకత దానిదే. మా ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ విషయానికి వస్తే... ప్రామిసింగ్‌ సింగర్స్‌, మ్యుజీషియన్స్‌ని ఎంకరేజ్‌ చేయడానికి ప్రారంభించాం. ప్రతి వారం ఓ రాక్‌ బ్యాండ్‌, సోలో సింగర్‌ పర్‌ఫార్మ్‌ చేస్తారు. పన్నెండు వారాల తర్వాత న్యాయనిర్ణేతలు విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఒకవేళ కరోనా వల్ల కుదరకపోతే ఆన్‌లైన్‌ ఈవెంట్‌ నిర్వహిస్తాం. ప్రతి బ్యాండ్‌ ప్రయాణం, స్ట్రగుల్స్‌ తెలిసేలా నా యూట్యూబ్‌ ఛానల్‌లో ఇంటర్వ్యూ చేయబోతున్నా. విజేతలను కరతాళ ధ్వనులతో పాటు క్యాష్‌ ప్రైజులు ఉంటాయి. ఇది తొలి సీజన్‌ మాత్రమే. రెండో సీజన్‌ సైతం చేయాలనే సన్నాహాల్లో ఉన్నాం. నా కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ సైకాలజిస్ట్‌. తనే ఈ ఛాలెంజ్‌కి ప్రొడ్యూసర్‌. హైదరాబాద్‌లో తనొక సైకాలజీ క్లినిక్‌ రన్‌ చేస్తోంది. తను పియానిస్ట్‌, వోకలిస్ట్‌ కూడా. తనకు సంగీతం అంటే ఎంతో ఆసక్తి’’ అని అన్నారు.


ఐశ్వర్య కృష్ణప్రియ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు ఎప్పుడూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. చిన్నప్పట్నుంచి నేనది గమనించా. ఈ ఛాలెంజ్‌ ద్వారా కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. పదిహేనేళ్లుగా నేను సంగీతంతో ప్రయాణం చేస్తున్నా. సంగీతానికి ఉన్న శక్తి నాకు తెలుసు. నేను మ్యూజిక్‌ థెరపిస్ట్‌. రాక్‌ బ్యాండ్స్‌, సింగర్స్‌... అందరికీ గుడ్‌ లక్‌’’ అని అన్నారు.


Shashi Preetam, Aiswarya Krishna Priya launch Deccan Music Challenge to encourage new talent


Music director Shashi Preetam on Monday launched the Deccan Music Challenge competition for bands and solo singers with a noble purpose in mind. It's the talented composer's passionate initiative with his daughter Aiswarya Krishna Priya, who is the Challenge's producer.


Welcoming the contestants, Shashi Preetam said, "We are happy to announce the music contest, which has taken off today at Film Nagar, Hyderabad. There are a lot of musicians out there who are hardly known to people. They are faceless and their names are not known to anybody. Rock bands, which have picked up in Hyderabad in the last five years, are becoming a trend. Pubs are giving them platforms. It started off with English-language rock bands. And now, thanks to public demand, Telugu and Hindi rock bands, too, are becoming popular in the pop-cultural landscape. Each band is unique."


"Our Deccan Music Challenge seeks to encourage promising musical and singing talents. Every week, one rock band and one solo singer will be featured. Our panel of judges will finalize the winner after 12 weeks of contests. The finale will hopefully be a large event. Or else, it will be an online event if the situation doesn't permit. Primarily, the contests will be up on my YouTube channel. Besides, they will be available on other platforms. This is just the first season. We are looking forward to teaming up with a number of aspiring young musicians. Even those who have got no bands can also join us. Winners will be given cash prizes as well. Besides appreciation, aspirants feel honoured when they are feted with rewards at the end of the day," Shashi Preetam added.


"When I started out as a college lad, I got to work with a number of musicians, singers, etc. I have drawn from those experiences in designing this contest. I will be also interviewing the musical bands to know their struggles, aspirations, survival, etc. in the challenging industry," he added. "My daughter Aiswarya Krishna Priya is a psychologist, who is the producer of this Challenge. She runs a psychology clinic here in Hyderabad. She is a pianist and a vocalist who has always been passionate about music," he said.


Aiswarya said that she has observed her father always encourage competent people. "Through our initiative, we want to spot new talents and groom aspirants. Any individual who wants to promote themselves as a music professional will get a platform. I have been closely associated with music for the past 15 years. I truly believe in the power of music. I am a music therapist myself; I incorporate the power of music in my sessions. I didn't imagine it to be this good a start. Good luck to everyone on the team," she added. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !