View

ప్రేమించి, క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా విరూపాక్ష - సాయిధరమ్ తేజ్

Tuesday,April11th,2023, 02:40 PM

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక.  à°•à°¾à°°à±à°¤à±€à°•à± దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్  à°¡à±ˆà±†à°°à±†à°•à±à°Ÿà°°à± సుకుమార్ à°ˆ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21à°¨ ప్రపంచవ్యాప్తంగా à°ˆ మూవీ రిలీజ్ అవుతుంది. మంగ‌ళవారం (ఏప్రిల్ 11) రోజున à°ˆ సినిమా ట్రైల‌ర్ స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు à°…à°°‌వింద్‌, దిల్ రాజు చేతుల మీదుగా విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా...


హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ప్రతి మనిసికి à°“ లైఫ్ à°œ‌ర్నీ ఉంటుంది. అందులో à°ª‌à°¡‌à°Ÿà°‚, లేవ‌à°Ÿà°‚ అనేది సాధార‌ణంగానే à°œ‌రుగుతుంటాయి. అలా సాయిధ‌à°°‌మ్ తేజ్ లైఫ్ à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ à°°‌న్ అవుతున్న  à°¸‌à°®‌యంలో దేవుడు యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ వేశాడు. అయితే à°¤‌ను దాంట్లో నుంచి à°°à°¿à°•‌à°µ‌ర్ అయ్యి చేస్తున్న మొద‌à°Ÿà°¿ సినిమా ‘విరూపాక్ష‌’. ట్రైల‌ర్ చూశాక వాట్ à°Ž ట్రైల‌ర్ అనిపించింది. కొత్త డైరెక్ట‌ర్ కార్తీక్‌, సుకుమార్ డైరెక్ష‌న్‌లో బాపినీడు, ప్ర‌సాద్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో à°“ వేల్యూస్‌తో పాటు ట్రైల‌ర్ చూస్తుంటే గూజ్ à°¬‌మ్స్ à°µ‌చ్చాయి. రేపు సినిమా ఎలా ఉండ‌బోతుందో చూపించారు. ఆల్ ది బెస్ట్ టీమ్‌. తేజుకి ఇది à°°à±€ ఎంట్రీ. తేజు నిన్న ఫోన్ చేసి ‘సార్‌! నా à°«‌స్ట్ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం మీరు à°…à°°‌వింద్‌గారే చేశారు. ఇప్పుడు ఇది నా à°°à±€ ఎంట్రీలాంటిది. మీరు రావాలి’ అని అన్నాడు. తేజు ఫస్ట్ అనే కాదు.. ఎప్పుడు ఏ సాయం అడిగినా నేను, అరవింద్‌గారు చేయ‌టానికి రెడీగా ఉంటాం. ట్రైల‌ర్ చాలా బావుంది. à°ˆ నెల 21à°¨ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కంటెంట్ à°•‌నిపిస్తుంది. పెద్ద à°¸‌క్సెస్ అవుతుంది. నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ కాబ‌ట్టి à°ˆ à°¸‌క్సెస్‌లో నేను కూడా à°“ పార్ట్ అవుతాను’’ అన్నారు. 


సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ à°¦‌త్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కార్తీక్ à°•à°¥ నెరేట్ చేయగానే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేశాను. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పటమే కాదు.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని చెప్పాను. రేపు అదే నిజమవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లకు, నా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. చాలా మంచి టీమ్ కుదిరింది. సాయిధ‌à°°‌మ్‌గారితో ఎప్పుడో à°ª‌ని చేయాల్సింది. కానీ కుద‌à°°‌లేదు. విరూపాక్ష‌కు à°ª‌నిచేసే à°…à°µ‌కాశం రావ‌à°Ÿà°‚ చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. 


చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌గారి వాయిస్ à°“à°µ‌ర్‌తో  à°ˆ సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ అయ్యాయి. à°¤‌ర్వాత à°œ‌à°¨‌సేన అధినేత‌, à°ª‌à°µ‌ర్‌స్టార్ à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్‌గారు టీజ‌ర్ లాంచ్ చేశారు. ఇప్పుడు రాజుగారు, à°…à°°‌వింద్‌గారు ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. అన్ని పాజిటివ్‌గానే కుదిరాయి. బాపినీడు అధ్వ‌ర్యంలో చేసిన సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది’’ అన్నారు. 


సుప్రీమ్ హీరో సాయిధ‌à°°‌మ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ఎంతో ప్రేమించి, à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేసిన సినిమా. à°“ మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. à°ˆ నెల 21 థియేటర్స్‌లో à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌లుద్దాం. బ్లాక్ à°¬‌స్ట‌ర్ న్యూస్‌తో మాట్లాడుకుందాం. à°…à°‚à°¦‌రూ à°¸‌పోర్ట్ చేయండి. అమ్మా à°ˆ సినిమా నీకోసం. ఐ à°²‌వ్ యు అమ్మ. నేను à°…à°¡à°¿à°—à°¿à°¨ à°¤‌ర్వాత à°¸‌పోర్ట్ చేయ‌టానికి à°µ‌చ్చిన‌ నా తొలి సినిమా నిర్మాత‌లు దిల్ రాజు, à°…à°°‌వింద్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ ‘‘తేజు ఫోన్ చేయగానే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తానిన చెబుతాడ‌ని అనుకుంటే ట్రైల‌ర్‌à°•à°¿ à°°‌మ్మ‌న్నాడు. à°¤‌ను పుట్టిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి నాకు తెలుసు. తేజుకి యాక్సిడెంట్ అయ్యిన‌ప్పుడు à°¤‌à°¨‌కు వెంట‌నే ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్ట‌ర్స్ ..తేజుకి ఎక్క‌à°¡à°¾ మేజ‌ర్‌à°—à°¾ గాయాలు కాలేదు. à°¤‌à°¨‌కేం కాదు.. à°¬‌తుకుతాడు అని 15 నిమిషాల్లో చెప్పారు. à°¤‌ను అక్క‌à°¡à°¿ నుంచి లేచి ఇప్పుడు విరూపాక్ష సినిమాలో చింపేశాడ‌ని à°…à°‚à°¦‌రూ అంటుంటే విన‌టానికి చాలా సంతోషంగా ఉంది. à°ˆ à°®‌ధ్య సినిమాల‌కు ట్రైల‌ర్ à°¬‌ట్టి ఓపెనింగ్స్ à°µ‌స్తున్నాయి. విరూపాక్ష ట్రైల‌ర్ చూస్తుంటే పిచ్చ రేంజ్‌లో ఓపెనింగ్స్ à°µ‌స్తాయ‌ని 100% అనిపిస్తుంది. బాపినీడు, ప్ర‌సాద్‌గారితో చాలా కాలం à°œ‌ర్నీ ఉంది. బాపినీడు à°ˆ సినిమాను à°®‌à°¨ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చేలా తీసుంటాడ‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌à°®‌వుతుంది. అన్ని డిపార్ట్‌మెంట్స్ à°ª‌డ్డ à°•‌ష్టం తెలుస్తుంది. కాంతార చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°ˆ సినిమాకు మ్యూజిక్ అందించ‌à°Ÿà°‚ హ్యాపీ. అన్ని à°•‌లిసొచ్చి à°ˆ సినిమా ఎక్క‌డో నిల‌à°¬‌డుతుంది’’ అన్నారు. 


à°¨‌టీన‌టులు:
సాయిధ‌à°°‌మ్ తేజ్‌, సంయుక్తా మీన‌న్‌, సునీల్, సాయిచంద్‌, అభినవ్ గోమ‌à°Ÿà°‚ à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
à°¸‌à°®‌ర్ప‌à°£‌:  à°¬à°¾à°ªà°¿à°¨à±€à°¡à±.బి బ్యాన‌ర్స్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ నిర్మాత‌:  à°¬à°¿.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ à°¦‌ర్శక‌త్వం:  à°•à°¾à°°à±à°¤à±€à°•à± దండు స్క్రీన్ ప్లే: సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్ :  à°¶à±à°¯à°¾à°®à±‌à°¦‌త్ సైనుద్దీన్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్:  à°¬à°¿.à°…à°œ‌నీష్ లోక్‌నాథ్‌ à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°¨‌వీన్ నూలి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  à°¶à±à°°à±€ నాగేంద్ర తంగల‌ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: à°¸‌తీష్ బి.కె.ఆర్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  à°…శోక్ బండ్రెడ్డి పి.ఆర్‌.à°“:  à°µà°‚శీ కాకా, మడూరి మధు

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !