View

విడుదల పార్ట్ -1 చాలా గొప్ప సినిమా - నిర్మాత అల్లు అరవింద్

Tuesday,April11th,2023, 03:30 PM

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యొక్క "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తమిళ చిత్రం "విడుతలై పార్ట్ 1" తెలుగు వెర్షన్‌ "విడుదల పార్ట్ 1" à°—à°¾ ఏప్రిల్ 15à°¨ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ మీడియా ప్రతినిధులకు à°ˆ చిత్రాన్ని ప్రదర్శించి. విడుదల చిత్ర బృందంతో à°’à°• ప్రెస్ మీట్ ను నిర్వహించారు. à°ˆ ప్రెస్ మీట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ , నిర్మాత ఎల్రెడ్ కుమార్‌, దర్శకుడు వెట్రిమారన్ ,హీరో సూరి , భవాని శ్రీ పాల్గొన్నారు. 


నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ మాట్లాడుతూ... à°…ందరికీ నమస్కారం. à°ˆ సినిమా కంప్లీట్ à°—à°¾ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. à°ˆ సినిమాని తమిళ్ లో అరవింద్ గారు చూసి అప్రిషియేట్ చేశారు. à°ˆ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కుమరేశన్ పాత్ర కోసం సూరి à°ˆ సినిమాలో చాలా బాగా కష్టపడ్డాడు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. పాప క్యారెక్టర్ లో భవాని అద్భుతంగా ఒదిగిపోయింది. మాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. 


భవాని శ్రీ మాట్లాడుతూ... à°µà°¿à°¡à±à°¦à°² పార్ట్ 1 తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ అల్లు అరవింద్ గారు. వెట్రిమారన్ గారు à°ˆ సినిమాలో మంచి క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. సూరి, విజయసేతుపతి లాంటి వారితో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలు ఆదరిస్తారు. à°ˆ సినిమాని తెలుగులో కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. 


హీరో సూరి మాట్లాడుతూ.... à°…ందరికీ నమస్కారం. "విడుదల" సినిమా తెలుగులో ఏప్రిల్ 15à°¨ విడుదల అవుతుంది. అందరూ దయచేసి థియేటర్ లో à°ˆ సినిమాను చూడండి. à°ˆ సినిమాను తెలుగులో అందిస్తున్నందుకు అల్లు అరవింద్ గారికి థాంక్యూ సార్. చెన్నయ్ సూరి, కుమరేశన్ హైదరాబాద్ వరకు వచ్చేసాడు. à°ˆ ప్రెస్ మీట్ à°•à°¿ హాజరు అయినందుకు ప్రతి వారికి కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చినందుకు వెట్రిమారన్ సర్ à°•à°¿, ఎల్రెడ్ కుమార్‌ సర్ à°•à°¿ థాంక్యూ. 


దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే ఉంటాయి. à°ˆ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. à°ˆ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ. ఆయన à°ˆ సినిమాను థియేటర్లోనే చూస్తాను అని చెప్పి థియేటర్లో చూసి. రాత్రి రెండు గంటలకి ఫోన్ మాట్లాడి పొద్దున్నే నన్ను కలిశారు . నన్ను కలిసి à°ˆ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్లు ఏంటి అని చెప్తా అన్నారు. à°ˆ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. à°ˆ సినిమాను ముందుగా నాలుగు కోట్ల బడ్జెట్ తో 30 నుంచి 35 రోజుల్లో à°’à°• చిన్న సినిమాగా ఫినిష్ చేద్దాం అని అనుకున్నాం. కానీ à°ˆ సినిమా మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో వంద రోజులు పైగా షూటింగ్ జరుపుకుంది. . à°¨à°¿à°°à±à°®à°¾à°¤ ఎల్రెడ్ కుమార్‌ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా అవసరం. ఇళయరాజా గారు మంచి ట్యూన్స్ అందించారు. à°ˆ సినిమాను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 
నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ... à°²à±‹à°•à°²à± ఈజ్ గ్లోబల్ అంటారు . à°ˆ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ à°•à°¿ కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఆయనే సినిమాలే కాకుండా ఆయన ఇన్వాల్ అయ్యే సినిమాలు కూడా చూస్తాను. à°ˆ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేసారు. à°ˆ పార్ట్ 2 లో చివరిదాకా ఉంటారు. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. మన రూట్స్ నుంచి సినిమా తీస్తే అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. à°’à°• వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను à°† వరల్డ్ లోకి తీసుకెళ్తే à°† సినిమాలు సక్సెస్ అవుతాయి. à°ˆ సినిమాలో కూడా అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు వెట్రిమారన్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !