filmybuzz

View

పొగ‌రున్నోడు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Thursday,November12th,2020, 11:34 AM

యువ హీరో అఖిల్‌రెడ్డి, రాశీసింగ్‌ హీరో హీరోయిన్లుగా ఏకె టాకీస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప‌ద్మ‌రాజు య‌న్ ద‌ర్శ‌క‌త్వంలొ సోమ‌రాజు క‌ళ్యాణి నిర్మిస్తోన్న చిత్రం ‘పొగరున్నోడు’. ఇటీవ‌ల హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి వేణుగోపాలచారి ముఖ్య అతిథిగా హాజ‌రై `పొగ‌రున్నోడు` మూవీ  ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏసిపి రామ్‌దాస్‌తేజ (అసెంబ్లీ ఇంచార్జ్‌), ఉప్ప‌ల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వైజాగ్ కార్పోరేట‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కులు శ్రీ‌నివాస్‌ రెడ్డి, స‌ముద్ర‌, జానీ మాస్ట‌ర్‌, స‌త్య మాస్ట‌ర్‌, సిగ్నేచ‌ర్ గ్రూప్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌, మూర్తి మ‌రియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా జానీ మా‌స్ట‌ర్ మాట్లాడుతూ - అఖిల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్‌, ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కూ అన్నీ తానై ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. మ‌ణిశ‌ర్మ గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అఖిల్ ఇలాంటి సినిమాలు మ‌రెన్నో చేయాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు స‌ముద్ర మాట్లాడుతూ - మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే హీరో విశాల్ సినిమా పోస్ట‌ర్ చూసినంత గొప్ప‌గా ఉంది. ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌రాజు చాలా ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నారు. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యమ‌వుతున్నందుకు హ్యాపీగా ఉంది. చాలా పెద్ద టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకి వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా బ్ర‌హ్మండ‌మైన స‌క్సెస్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ ‌రెడ్డి (డ‌మ‌రుకం ఫేమ్‌‌) మాట్లాడుతూ - అఖిల్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా మంచి విజ‌యం సాధించి అత‌డికి ఇండ‌స్ట్రీలో మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. యూనిట్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌రాజ్ మాట్లాడుతూ - ఈ రంగంలో ఎన్నో ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వం ఉన్న నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన అఖిల్ రెడ్డిగారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా ఒక యాక్ష‌న్ ఓరియంటెడ్ ఫిల్మ్‌. సీనియ‌ర్ మోస్ట్ టెక్నీష‌న్స్‌, ఆర్టిస్టులు ఈ సినిమాకి వ‌ర్క్ చేస్తున్నారు. ప్రేమ సన్నివేశాలతో పాటు రెండు పాటలను భీమిలి, ఆర్కే బీచ్‌ వంటి సుందరమైన ప్రాంతాల్లో చిత్రీకరించాం. త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని మీ ముందుకు వ‌స్తాం.


హీరో అఖిల్ రెడ్డి మాట్లాడుతూ - ఏకె టాకీస్ నా హోమ్ ప్రొడ‌క్ష‌న్‌. నా శ్రీ‌మ‌తి క‌ళ్యాణి నిర్మాణ వ్య‌వ‌హారాల్ని చూసుకుంటుంది. ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌రాజ్‌గారు ఏడాది కాలం క‌ష్ట‌ప‌డి ఈ సినిమాలో ఏ సీన్ ఎలా ఉండాలి అని ప‌క్కాగా రాసుకుని నాకు న‌రేష‌న్ ఇచ్చారు.  ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమా ప్రారంభించ‌డం జ‌రిగింది. మ‌ణిశ‌ర్మ గారు 6 అద్భుత‌మైన పాట‌లు ఇచ్చారు. అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. త్వ‌ర‌లోనే జానీ మాస్ట‌ర్‌గారితో కాశ్మీర్లో ఒక సాంగ్ షూట్ చేయ‌బోతున్నాం. త‌ర్వాత హైద‌రాబాద్‌లోచివ‌రి  షెడ్యూల్ ఉంటుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాం అన్నారు.


అఖిల్ రెడ్డి, రాశిసింగ్‌, స‌ముద్ర‌ఖ‌ని, సాయికుమార్‌, బాను చంద‌ర్‌, కాశి విశ్వ‌నాథ్, ఇంద్ర‌జ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫి:  వెంక‌ట్ గంగాధ‌‌రి, మ్యూజిక్: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌:  కార్తిక్ శ్రీ‌నివాస్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  పి ఎస్ వ‌ర్మ‌, ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌‌, వెంక‌ట్‌,  కొరియోగ్ర‌ఫి:  శేఖ‌ర్‌, జానీ, లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి, కాస‌ర్ల శ్యామ్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: శ్రీ‌నివాస్ బండి, నిర్మాత‌:  సోమ‌రాజు క‌ళ్యాణి, ద‌ర్శ‌క‌త్వం: ప‌ద్మ‌రాజ్ య‌న్‌.  Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !