filmybuzz

View

సోష‌ల్ మీడియా ట్రాప్‌లో మ‌నం ఇరుక్కోకూడ‌దు - సిద్ధు

Wednesday,November18th,2020, 05:00 AM

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌వుతుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ‘ఆహా’ ఆక‌ట్టుకుంటోంది. న‌వంబ‌ర్ నెల‌ను మ‌రింత ట‌ర్‌టైన్‌మెంట్‌గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా న‌వంబ‌ర్ 13న ‘మా వింత‌గాధ వినుమా‌’ చిత్రం ఆహాలో విడుదలై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా న‌టించిన సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ ఇందులో జంట‌గా న‌టించారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో చిత్ర క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ ...


*‘గుంటూరు టాకీస్’ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ అయ్యింది. అయితే హీరోగా నాకు అనుకున్నంత బ్రేక్ ఇవ్వ‌లేదు. ఆ స‌మ‌యంలో ఓ ల‌వ్‌స్టోరి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ల‌వ్‌స్టోరి వ‌ర్క‌వుట్ అయితే మ‌న‌కు బ్రేక్ వ‌స్తుంద‌ని నేను అనుకున్నాను. అప్ప‌టికే ప్ర‌వీణ్‌స‌త్తారుగారితో క‌లిసి ‘గుంటూరుటాకీస్’ సినిమాకు రైటింగ్ విభాగంలో వ‌ర్క్ చేయ‌డంతో.. ఆ అనుభ‌వంతో నేను ఇంజ‌నీరింగ్ చదివేట‌ప్పుడు విన్న‌, చూసిన అనుభ‌వాలతో ఓ ల‌వ్‌స్టోరి రాసుకున్నాను. 


*సినిమా స్టార్ట్ చేసేట‌ప్పుడు నేను, డైరెక్ట‌ర్ ఆదిత్య అంత క్లోజ్ కాదు.. అలాగే నువ్వు ఈ ప‌నే చేయాలి, నేను ఈ ప‌నే చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. కాబ‌ట్టి ఇద్ద‌రూ ఈజీగా వ‌ర్క్ చేసుకుంటూ వెళ్లాం. 


*శీర‌త్‌క‌పూర్‌తో నేను రెండోసారి క‌లిసి చేసిన సినిమా. ఆమె నాకు రెండు, మూడేళ్లుగా తెలుసు. మంచి స్నేహితురాలు. దాని వ‌ల్ల మామ‌ధ్య ఓ కంఫ‌ర్ట్ జోన్ క్రియేట్ అయ్యింది. అందువ‌ల్ల మా మ‌ధ్య ఈ సినిమాలో చ‌క్క‌టి కెమిస్ట్రీ కూడా క్రియేట్ అయ్యింది. అది స్క్రీన్‌పై కన‌ప‌డింది. త‌ను గ‌త చిత్రాల కంటే ఈ సినిమాలో ఇంకా మంచి పెర్‌ఫార్మెన్స్ చేసింది. 


*లాక్‌డౌన్‌లో నేను యాక్ట్ చేసిన రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. మంచి విజ‌యాల‌ను కూడా సాధించాయి. రానా న‌న్ను బాగా అప్రిషియేట్ చేశాడు. లాక్‌డౌన్ స్టార్ అంటూ త‌ను న‌న్ను ఆట‌ప‌ట్టించాడు. *సంస్కృతి అంటే గుడికో..మ‌రెక్క‌డికో వెళ్ల‌డం కాదు. మ‌న తోటివారిని గౌర‌వించ‌డమ‌ని నా భావ‌న‌. ఈ సినిమాలో రియ‌లిస్టిక్ లైఫ్‌ను తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశాను. ఇందులో నేను యూత్‌కు ఎలాంటి మెసేజ్ ఇవ్వ‌లేదు. అస‌లు యూత్ ఇప్పుడు ఎలా ఉంది అనే విష‌యాన్ని చూపించాన‌ని అనుకుంటున్నాను. 


*సోష‌ల్ మీడియా చాలా డెవ‌ల‌ప్ అయిన నేటి ప‌రిస్థితుల్లో మ‌నం ఏదైనా విష‌యాన్ని ఇత‌రులకు షేర్ చేస్తున్న‌ప్పుడు దాన్ని షేర్ చేయొచ్చా అని ఆలోచించాలి. మ‌నం చేసే పనికి ముందు ఒక్క క్ష‌ణం ఆలోచించాలి. మ‌నం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఎక్కువ లైక్స్ వ‌స్తే గొప్ప అని, త‌క్కువ లైక్స్ వ‌స్తే వేస్ట్ అని అలవాటు చేసింది. ఇదొక ర‌క‌మైన ట్రాప్‌. ఇందులో మ‌నం ఇరుక్కోకూడ‌దు. 


*త‌నికెళ్ల భ‌ర‌ణిగారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ రోల్ చేసేట‌ప్పుడు స్పెష‌ల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సీన్ చేసే ముందు డైలాగ్స్ గురించి నాతో డిస్క‌స్ చేసి యాక్ట్ చేశారు. 


*ప్ర‌స్తుతం న‌టుడిగా, రైట‌ర్‌గా ఉన్నాను.. ఇప్ప‌ట్లో ద‌ర్శ‌క‌త్వం చేసే ఆలోచ‌న‌లు లేవు. యాక్టింగే నా ఫ‌స్ట్ ల‌వ్‌. రైటింగ్ చేసే ఉద్దేశ‌మే లేదు. కానీ అల‌వాటైంది. 


*ఇప్ప‌డు చేసిన రెండు సినిమాలు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అయితే.. నెక్ట్స్ మూవీ ‘న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న‌’..ఓ  క్రైమ్ కామెడీ. ఓ యాక్ట‌ర్‌గా అన్ని ర‌కాల జోనర్ సినిమాస్‌లో న‌టించాలి.. న‌టిస్తాను కూడా. 


*థియేట‌ర్లో సినిమా చూడటం, ఓటీటీలో సినిమా చూడ‌టం అనే రెండు విష‌యాల‌ను పోల్చ‌కూడ‌దు. రెండు వేర్వేరు ఎక్స్‌పీరియెన్స్‌ల‌ను ఇస్తుంది. ఒక దాన్ని మ‌రోటి రీప్లేస్ చేయ‌దు. 


*సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను. అలాగే మ‌రో బ్యాన‌ర్‌లోనూ సినిమా చేయ‌బోతున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !