filmybuzz

View

ఆది సాయికుమార్ ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Wednesday,November18th,2020, 05:14 AM

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై కార్తీక్‌, విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా నిర్మిస్తోన్న హార‌ర్ చిత్రం ‘జంగిల్’. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 


‘చీకటిగా ఓ ఇల్లు ఆ ఇంటి నుండి అస్థిపంజ‌రాలు.. దీపం కాంతిలో వాటిని చూస్తూ షాక‌వుతున్న హీరో ఆది, హీరోయిన్ వేదిక‌’  ఇదే జంగిల్ ఫ‌స్ట్ లుక్‌. ‘ఆది శ్వాసిస్తుంది.. అది దాక్కొని ఉంటుంది.. అది వేటాడుతుంది’ అనే క్యాప్ష‌న్‌తో సినిమాలో  ఏదో భ‌యంక‌ర‌మైన జంతువో, దెయ్య‌మో ఉండ‌బోతుంద‌నే విష‌యం ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. 


ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మ‌హేశ్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా మాట్లాడుతూ - ‘‘హారర్ చిత్రాల‌ను ఎన్నింటినో తెలుగు ప్రేక్ష‌కులు తెర‌పై చూసి థ్రిల్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందిన జంగిల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాం. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. కార్తీక్‌, విఘ్నేశ్ సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. సినిమాకు కెమెరా ప‌నిత‌నం, నేప‌థ్య సంగీతం మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఆదిసాయికుమార్‌గారికి, హీరోయిన్ వేదిక‌గారికి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు. 


న‌టీన‌టులు : ఆది సాయికుమార్‌, వేదిక‌, నోయ్‌రిక‌, ల‌ల్లు, మ‌ధుసూద‌న్ రావు, జై కుమార్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం : ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ విఘ్నేశ్‌నిర్మాత‌లు:  మ‌హేశ్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందాలైన్ ప్రొడ్యూస‌ర్స్‌:  ఎస్‌.స‌త్య‌మూర్తి, సురేశ్ కుమార్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: శ‌్రీరాం, విక్ట‌ర్ ప్ర‌భాహర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  గౌత‌మ్ జార్జ్‌సంగీతం:  జోస్ ఫ్రాంక్లిన్‌ఎడిటింగ్‌:  శివ నందీశ్వ‌ర‌న్‌ఆర్ట్‌:  శివ కుమార్‌, స్టంట్స్‌:  అశోక్‌కాస్ట్యూమ్స్ :  సెల్వంపి.ఆర్.ఒ:  వంశీ కాక‌


First Look of Aadi Saikumar's 'Jungle' out


'Jungle' is the title of the new horror movie starring Aadi Saikumar, who has carved a distinct image for himself, as the lead man. Directed by Karthik and Vignesh, the film is being produced by Mahesh Govindaraj and Archana Chanda. Vedhika is its female lead. The film's First Look is out.


The poster features the lead pair looking at skeletons seen in a dark room slightly lit by lamps with a sense of shock. The caption 'It Breathes, It Lurks, It Hunts' suggests that there is a mystery creature or ghost in the film.


The producers, releasing the intriguing First Look, have said that the Telugu audience have seen a number of horror movies and that 'Jungle' is a distinct horror outing that promises to thrill the audience. 


"Having completed its production works, our movie is now in the post-production phase. We will release the teaser soon. The release date will be announced soon. The directors have done a spectacular job. The background music and cinematography are undoubtedly going to stand out. We thank the lead pair and the technical team," they added.


Cast:
Aadi Saikumar, Vedhika, Noerika, Lallu, Madhusudhan Rao, Jai Kumar and others. 


Crew:
Written and directed by Karthik, VineshProduced by Mahesh Govindaraj and Archana ChandaLine Producers: S Sathyamurthy, Suresh Kumar Executive Producer: Sriram, Victor PrabhakaranCinematography: Gautam GeorgeMusic: Jose Franklin Editor: Shiva Nandeeshwaran Art Director: Shiva KumarStunts: AshokCostumes: SelvaPRO: Vamsi KakaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !