View

ఓటీటీలో 'CSI సనాతన్‌' కు సూపర్ రెస్పాన్స్

Wednesday,May10th,2023, 02:44 PM

లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్‌ వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్న ఆది సాయి కుమార్ ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. à°ˆ క్రమంలోనే 'CSI సనాతన్‌' అంటూ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో à°ˆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు à°ˆ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.


భవానీ మీడియా సంస్థ ద్వారా à°ˆ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా వంటి ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు à°ˆ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఆది సాయి కుమార్ యాక్షన్స్ à°ˆ సినిమాకు హైలెట్‌à°—à°¾ నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్రేక్షకులను సైతం à°ˆ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. à°ˆ మధ్య ఆయన సినిమాలు ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే.


విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తున్నారు ఆది సాయి కుమార్. CSI సనాతన్‌ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆదికి జోడీగా మిషా నారంగ్‌ హీరోయిన్‌à°—à°¾ నటించగా.. నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 


à°ˆ చిత్రంలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్‌ ఆఫిసర్‌à°—à°¾ అద్భుతమైన నటనను కనబరిచారు. అనీష్ సోలోమన్‌ సంగీతం, గంగనమోని శేఖర్‌ సినిమాటోగ్రఫీ à°ˆ సినిమాకు ప్లస్ అయ్యాయి. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మించగా..శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహించారు.


New-age thriller 'CSI Sanatan' starts streaming on OTT


Well-made thrillers have been the flavour of the season. In the age of OTT, viewers are expecting thrillers to be tight. 'CSI Sanatan', starring Aadi Saikumar, is one such investigative thriller. Both riveting and new-age, it is currently streaming on two OTT platforms.


Amazon Prime Video and AHA Video are streaming the film successfully, presenter Bhavani Media said in a statement. Producer Ajay Srinivas consciously made the film to tap into the surging demand for suspenseful content. The alphabets 'CSI' in the title stands for Crime Scene Investigation.


The thrilling ride is about the murder of the CEO of a chit-fund company and the ensuing search for the truth. The titular character, played by an effective actor Aadi Saikumar, helms a clues department that pieces bewildering puzzles and arrives at a stunning conclusion at the end. As the hero chases the mystery, the screenplay presents edge-of-the-seat moments. It's a roller-coaster ride and an unpredictable story where suspects and victims appear to swap their places - suspects are victims and victims are suspects.


Nandini Rai, Tarak Ponnappa, Bigg Boss fame Lasya, Misha Narang, Madhusudan Rao and others play important roles. Writer-director Siva Shankar Dev made the best use of Aneesh Solomon's background score.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !