View

అంతం కాదిది ఆరంభం మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన డైరెక్టర్ దశరథ్

Wednesday,May10th,2023, 03:14 PM

క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా... కొత్త దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్ ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న à°ˆ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా à°ˆ చిత్రం మోషన్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు దశరథ్ ఆవిష్కరించి.. చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.


à°ˆ సందర్భంగా దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ..‘తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన à°“ వాస్తవ సంఘటన ఆధారంగా à°ˆ సినిమా తెరకెక్కింది. అమ్మాయిలను ట్రాప్ చేసి... వాళ్ల నగ్న వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు అనేదే à°ˆ చిత్రం à°•à°¥. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కరెంట్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. సిరాజ్ తో చాలా కాలం నుంచి పరిచయం వుంది. టైటిల్ బాగుంది. చిత్ర టీమ్ à°•à°¿ ఆల్ ది బెస్ట్ అన్నారు.


నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ... సూపర్ స్టార్ కృష్ణ గారి మీద అభిమానంతో మా సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. ఎక్కడా రాజీలేకుండా సినిమాని తీశాం. మహిళపై అత్యాచారాలకి పాల్పడే వారికి ఈ చిత్రం ఓ మేసేజ్ ఇస్తుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా హీరో కం దర్శకుడు ఇషాన్ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల, హీరోయిన్స్ శక్తి మహీంద్రా, నిష్మా, షేర్ స్టూడియో అధినేత దేవీ ప్రసాద్, గీతా సింగ్, ఖాదర్ గౌరీ, వైష్ణవి, నాగ మధు తదితరులు పాల్గొన్నారు.


నటీనటులు:
ఇషాన్, ప్రణాళి, రాకెట్ రాఘవ, ప్రవీణ్, కరాఠే కళ్యాణి, గీతాసింగ్, నాగమహేష్  


సాంకేతిక నిపుణులు:
కెమెరా: టి. శ్రీనివాసరావు
డైలాగ్స్: రాజేంద్ర, భరద్వాజ్
ఎడిటర్: నాగిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కర్రి మోహన్
సెకండ్ యూనిట్ డైరెక్టర్: శివ  à°¬à°¾à°²à°¨à±
సంగీతం: వినోద్ యాజమాన్య
పీఆర్వో: బి. వీరబాబు
స్టూడియో యూనిట్:షేర్ స్టూడియో
నిర్మాతలు: ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్
స్క్రీ‌న్‌ప్లే, దర్శకత్వం: ఇషాన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !