View

విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ పాపారావు బియ్యాల

Saturday,May13th,2023, 11:27 AM

సీబీఎస్ఈ ఇంట‌ర్మీడియ‌ట్ ఫలితాలు శుక్ర‌వారం రోజున విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అదే సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్‌, నిజమాబాద్ ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు à°¤‌క్కువ మార్కులు తెచ్చుకోవ‌టంతో ఇటు à°¤‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడిని à°¤‌ట్టుకోలేక ఆత్మ‌à°¹‌త్య‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. à°ˆ à°˜‌à°Ÿ‌à°¨‌à°²‌పై మ్యూజిక్ స్కూల్ à°¦‌ర్శ‌కుడు పాపారావు బియ్యాల స్పందించారు. 


పాపారావు బియ్యాల ఐఏఎస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశారు. ఆయ‌à°¨ మ్యూజిక్ స్కూల్ చిత్రంతో à°¦‌ర్శ‌కుడిగా మారారు. ఇసైజ్ఞాని, మ్యాస్ట్రో ఇళ‌యరాజా సంగీత సార‌థ్యం à°µ‌హించిన  à°ˆ చిత్రాన్ని à°¦‌ర్శ‌కత్వం à°µ‌హించ‌టంతో పాటు నిర్మించారు. పిల్ల‌à°²‌తో à°•‌à°³‌à°² à°ª‌ట్ల ఆస‌క్తిని పెంపొందించాల్సిన à°¤‌ల్లిదండ్రులు, టీచ‌ర్స్‌, à°¸‌మాజం అందుకు భిన్నంగా వ్య‌à°µ‌à°¹‌రిస్తోంది. విద్యార్థుల‌పై విద్యాప‌à°°‌మైన ఒత్తిడిని పెంచేస్తోంది. ఇది వారిలోని ఎదుగుద‌à°²‌ను ఆపేస్తోంది. à°ˆ విష‌యాన్ని మ్యూజిక్ స్కూల్ అనే à°®‌ల్టీలింగ్వువ‌ల్ చిత్రం ద్వారా à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ వివ‌రించారు. డ్రామా టీచర్‌à°—à°¾ à°¶‌ర్మ‌న్ జోషి, మ్యూజిక్ టీచ‌ర్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ శ్రియా à°¶‌à°°‌న్.. à°“ లొకేష‌న్‌లో à°¤‌ల్లిదండ్రులు, టీచ‌ర్స్ ద్వారా విద్యాప‌à°°‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న కొంత మంది పిల్ల‌à°²‌తో à°•‌లిసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే సంగీత నాట‌కాన్ని రూపొందించ‌టానికి à°•‌ష్ట‌à°ª‌à°¡à°Ÿ‌మే మ్యూజిక్ స్కూల్ ప్ర‌ధాన à°•‌థాంశం. 


హైద‌రాబాద్‌, నిజమాబాద్‌లలోజరిగిన à°˜‌à°Ÿ‌నల‌పై à°¦‌ర్శ‌కుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ‘‘చుట్టూ సమాజం కారణంగా వారు నిర్ణయించుకున్న కొన్ని ప్రమాణాల కారణంగా గొప్ప సామర్థ్యం ఉన్న కుర్రాడు à°¤‌à°¨ ప్రాణాల‌ను కోల్పోవ‌à°Ÿà°‚ à°®‌à°¨ దుర‌దృష్టం. à°ˆ విష‌యాన్నే మా మ్యూజిక్ స్కూల్ చిత్రం ద్వారా తెలియ‌జేశాం. విద్యార్థుల శ్రేయ‌స్సు, అభివృద్ధి ముఖ్య‌à°®‌ని తెలియ‌జేసేలా à°ˆ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు. 


తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన మ్యూజిక్ స్కూల్ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. 


మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సారథ్యం à°µ‌హించిన à°ˆ చిత్రంలో శ్రియా à°¶‌à°°‌న్‌, శర్మ‌న్ జోషి, ప్రకాష్ రాజ్‌, ఓజు బారువా, గ్రేసీ గోస్వామి, బెంజిమ‌న్ గిలాని, సుహాసిని ములె, మోనా, లీలా సామ్‌à°¸‌న్‌, à°¬‌గ్స్ భార్గ‌à°µ‌, విన‌య్ à°µ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, à°µ‌కార్ షేక్‌, à°«‌ణి, ఇత‌à°° చిన్న పిల్ల‌లు. 


యామిని ఫిల్మ్స్ బ్యాన‌ర్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందించిన à°ˆ చిత్రాన్ని à°¤‌మిళంలో అనువాదం చేసి మే 12à°¨ రిలీజ్ చేశారు. హిందీలో పి.వి.ఆర్ రిలీజ్ చేసిన à°ˆ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !