View

గ్రాండ్ గా ప్రారంభమైన 'అజాగ్రత్త'

Saturday,May13th,2023, 01:50 PM

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు నార్త్‌లో à°Žà°‚à°¤ పేరు వచ్చిందో.. à°† పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడేకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. అజాగ్రత్త సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. à°ˆ టైటిల్‌ చూస్తుంటే ఎంతో పవర్‌ఫుల్‌à°—à°¾ కనిపిస్తోంది.


రాధిక కుమారస్వామి à°ˆ సినిమాలో హీరోయిన్‌à°—à°¾ నటిస్తోంది. à°ˆ చిత్రానికి à°Žà°‚ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ à°ˆ మూవీని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాను నేడు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏ à°Žà°‚ రత్నం క్లాప్ కొట్టగా..నిర్మాత ఠాగూర్ మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న à°ˆ అజాగ్రత్త సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


à°ˆ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్‌à°—à°¾, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్‌à°—à°¾ వ్యవహరించనున్నారు.


 *పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత రవి రాజ్ మాట్లాడుతూ..* 'అన్ని భాషల్లో à°ˆ సినిమాను నిర్మిస్తున్నాం. అందరూ మా సినిమాను ఆశీర్వదించండి' అని కోరారు.


 *దర్శకుడు à°Žà°‚ శశిధర్ మాట్లాడుతూ..* 'à°ˆ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి మంచి ప్రొడక్షన్ కంపెనీలో చాన్స్ దొరకడం, రాధిక మేడం అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలు మా టీం మీద చూపించండి' అని కోరారు.


 *విలన్ శ్రవణ్ మాట్లాడుతూ..*'శ్రేయాస్ తల్పడే గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. శశి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. టైటిల్ విన్నప్పుడే à°•à°¥ నచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన రవి గారికి థాంక్స్' అని అన్నారు.


 *ఆదిత్య మీనన్ మాట్లాడుతూ..* 'రవి గారు మంచి నిర్మాత. శశి గారు కథను చెప్పినప్పుడే à°ˆ సినిమా నచ్చింది. ఏడు భాషల్లో à°ˆ సినిమాను చేయబోతున్నాం. మంచి సినిమాను తీయబోతున్నాం. శ్రవణ్, రావు రమేష్‌ ఇలా తెలుగు నుంచి చాలా మంది నటిస్తున్నామ'ని అన్నారు.


 *రాధిక కుమారస్వామి మాట్లాడుతూ..* 'à°ˆ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ నేను హీరోయిన్‌à°—à°¾ ఫిక్స్ అవుతాను అని అనుకోలేదు. ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతూ ఉన్నారు. నా డేట్స్ కావాలా? అని అడిగాను. à°•à°¥ చెప్పమని అడిగాను. స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య నిర్మాతకు, డైరెక్టర్ శశికి థాంక్స్. శ్రేయాస్ ఇది వరకు నటించిన సినిమాలు చూశాను. ఆయన ఎంతో బాగా నవ్విస్తారు. à°ˆ సినిమాతో పని చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు.


 *శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ..* 'అందరికీ నమస్కారం. అజాగ్రత్త టీంకు కృతజ్ఞతలు చెబుతున్నాను. à°ˆ రెండు పదాలే నేర్చుకున్నాను. త్వరలో తెలుగు నేర్చుకుంటాను. à°ˆ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా టైంలో ఇండస్ట్రీ ఎంతో మారిపోయింది' అని అన్నారు.


నటీనటులు : శ్రేయాస్ తల్పడే, రాధిక కుమారస్వామి, రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్‌, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ తదితరులు


సాంకేతిక బృందం
దర్శకుడు :  à°Žà°‚ శశిధర్నిర్మాత :  రవి రాజ్కెమెరామెన్ : సందీప్ వల్లూరిసంగీతం : శ్రీహరిఫైట్ మాస్టర్ : రవి వర్మసహ నిర్మాత : యాదవ్పీఆర్వో : సాయి సతీష్‌, పర్వతనేని రాంబాబు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !