View

'ఇస్కాన్' ప్రశంసలు అందుకున్న 'అరి'

Saturday,May13th,2023, 03:33 PM

కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే à°…à°°à°¿ సినిమా. ‘à°…à°°à°¿’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారితీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘à°…à°°à°¿’.


అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాల్సిన పనిలేదు.. ఒక్క మెతుకు పట్టుకుంటే పదును తెలిసిపోతుంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘à°…à°°à°¿’ చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేట్టు చేశారు యువ దర్శకుడు జయ శంకర్. విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటుంది à°ˆ చిత్రం.


యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘à°…à°°à°¿’ చిత్రంలో మంగ్లీ పాడిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్‌à°•à°¿ అనూహ్య రీతిలో స్పందన లభించింది. కాసర్ల శ్యామ్ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ పాటను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. తాజాగా ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిట్ దాస.. ‘à°…à°°à°¿’ చిత్ర దర్శకుడు జయ శంకర్‌ని అభినందించారు. కృష్ణ తత్వాన్ని ప్రభోదిస్తూ ‘à°…à°°à°¿’ చిత్రాన్ని రూపొందించడంపై చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.


అంతకు ముందు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ‘à°…à°°à°¿’ చిత్ర ట్రైలర్, ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్‌ చూసి అభినందనలు తెలియజేశారు.


మనిషిలోని à°…à°°à°¿à°·‌డ్వ‌ర్గాలు కామ‌.. క్రోధ‌.. లోభ‌.. మొహ‌.. à°®‌à°¦‌.. మాత్స‌ర్యాల చుట్టూ తిరిగే కథతో ‘à°…à°°à°¿’ రూపొందించారు. కృష్ణ తత్వాన్ని కొత్త కోణంలో చూపిస్తూ.. ‘మనిషి ఎలా బతకకూడదు’అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించారు తాజా ట్రైలర్‌లో. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది à°ˆ చిత్రానికి ఉప శీర్షిక కాగా.. ‘బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్’ అనే క్యాప్షన్ ‘à°…à°°à°¿’ చిత్రంపై ఆసక్తిరేకెత్తిస్తోంది.


సాయికుమార్, సుభలేఖ సుధాకర్, అనసూయ, శ్రీకాంత్ అయ్యర్, సురభి ప్రభావతి, వైవా హర్ష à°ˆ ఆరుగురు ఆరు ఇంపార్టెంట్స్ రోల్స్‌లో కనిపించారు. వీరితో పాటు సుమన్, ఆమని, చమ్మక్ చంద్ర, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘à°…à°°à°¿’ చిత్రాన్ని శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డిలు నిర్మించారు. అనూప్ రూబెన్స్ à°ˆ చిత్రానికి సంగీతం అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !