View

'వృషభ' ట్రైల‌ర్ ను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే వెంక‌ట‌య్య గౌడ్ 

Monday,May15th,2023, 03:05 PM

వీకే మూవీస్ బ్యానర్ లో జీవన్, అలేఖ్య నటీనటులుగా, ఉమాశంకర్ రెడ్డి నిర్మాతగా, అశ్విన్ కామరాజు కొప్పల దర్శకుడిగా నిర్మిస్తున్న చిత్రం “వృషభ”. à°ˆ చిత్రం ట్రైలర్ ను  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡ వెంకటయ్యగౌడ్ విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మం à°ª‌à°²‌à°®‌నేరులో à°˜‌నంగా నిర్వ‌హించారు. మూవీ టైటిల్ పోస్టర్ ను గవర్నమెంట్ హాస్పిటల్ ఛైర్మన్ ఆర్‌. చెంగారెడ్డి మరియు మునిసిపల్ ఛైర్మన్ పవిత్ర మురళికృష్ణ  à°µà°¿à°¡à±à°¦à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మం à°ª‌à°²‌à°®‌నేరులో à°˜‌నంగా నిర్వ‌హించారు.


à°ˆ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వెంక‌à°Ÿ‌య్య గౌడ్ మాట్లాడుతూ ... వృషభ చిత్రం ట్రైల‌ర్ చాలా బాగుంది.  à°•à±Šà°¤à±à°¤ à°•‌à°¥‌తో à°µ‌స్తున్న à°ˆ చిత్రాన్ని ప్రేక్ష‌కులు  à°¤‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌న్న నమ్మ‌à°•à°‚ ఉంది. à°ˆ చిత్రం బృందానికి అభినంధ‌à°¨‌లు తెలుపుతున్నాను అన్నారు.


నిర్మాత ఉమాశంక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. మా వృషభ చిత్రం ట్రైల‌ర్ లాంఛ్ చేసిన ఎమ్మెల్యే వెంక‌à°Ÿ‌య్య గౌడ్‌గారికి à°§‌న్య‌వాదాలు. అలాగే టైటిల్ పోస్ట‌ర్ లాంఛ్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ ఛైర్మన్ ఆర్‌. చెంగారెడ్డి గారికి à°®‌రియు  à°®à±à°¨à°¿à°¸à°¿à°ªà°²à± ఛైర్మన్ à°ª‌విత్ర ముర‌ళి కృష్ణ గారికి థ్యాక్స్‌. చిత్రం à°•‌à°¥ à°®‌రియు à°•‌à°¥‌నం కొత్త‌à°—à°¾ ఉంటుంది. మా à°¦‌ర్శ‌కుడు అశ్విన్ కామ‌రాజు కొప్ప‌à°²  à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿ అత్భుతంగా తెర‌కెక్కించారు. à°®‌నుషుల‌కు గోవుల‌కు à°®‌ధ్య ఉన్న అనుబంధం నేప‌థ్యంలో à°•‌à°¥ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్‌తో à°¦‌ర్శ‌కుడు à°ˆ మూవీని తెర‌కెక్కించాడు. మంచి చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ ఆదారిస్తారు. అదే విధంగా మా “వృషభ” చిత్రం కూడా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చే విధంగా ఉంటుంది అని అన్నారు.


à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు అశ్విన్ కామరాజు కొప్పల మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంక‌à°Ÿ‌య్య గౌడ్ గారి చేతుల మీదుగా “వృషభ” ట్రైల‌ర్ విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. 1960 కాలం నాటి నేప‌థ్యంలో à°•‌à°¥ ఉంటుంది. à°’à°• à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్‌తో à°ˆ చిత్రాన్ని తెరెక్కించాము. మా నిర్మాత ఉమాశంకర్ రెడ్డి ఎక్క‌à°¡à°¾ కూడా à°–‌ర్చుకు వెన‌కాకుండా à°ˆ చిత్రాన్ని నిర్మించారు. అందుకు వారికి నేను కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుకుంటున్నాను. ప్ర‌స్తుతం చిత్రం క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ à°œ‌రుగుతుంది. త్వ‌à°°‌లోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తాం అని అన్నారు.


à°¨‌టీన‌టులు

అనిల్, మురళి క్రిష్ణారెడ్డి, లక్ష్మీ, ప్రియ, కృష్ణచైతన్య తదితరులు


సాంకేతిక à°µ‌ర్గం

డీఓపీ - యూఎస్ విజయ్, ఎడిటర్ - మహేంద్రనాథ్, సంగీతం - ఎమ్.ఎల్‌.  à°°à°¾à°œà°¾, కొరియోగ్రఫర్ - అనీష్, నిర్మాత - ఉమాశంకర్ రెడ్డి, à°¦‌ర్శ‌à°•‌త్వం - అశ్విన్ కామరాజు కొప్పల



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !