View

ఎం.ఎస్. రాజు ‘డర్టీ హరి’ జనవరి 8న విడుదల

Saturday,January02nd,2021, 09:48 AM

ఇటీవల ఏ. టి. టి మరియు ఓ.టి.టి వేదికలపై విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన డర్టీ హరి జనవరి 8 న థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అనేక ఊహాగానాల మధ్య విడుదలై విమర్శల ప్రశంసలు అందుకున్న డర్టీ హరి ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం లో అడల్ట్ టచ్ తో థ్రిల్లింగ్ మరియు ఎమోషనల్ కథనాల్ని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించి రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.


కొత్త హీరో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ లని హీరో హీరోయిన్లు గా చూపిస్తూ ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ "మా డర్టీ హరిని ఇంత పెద్ద సక్సెస్ ని చేసిన సినీ అభిమానులందరికి కృతఙ్ఞతలు. మామూలుగా ఏ చిత్రమైనా థియేటర్లలో విడుదలయ్యాక ఏ. టి. టి మరియు ఓ.టి.టి వేదికలపైకి చేరతాయి కానీ మా డర్టీ హరి విషయంలో పూర్తిగా భిన్నంగా జరిగింది. ముందు ఏ. టి. టి వేదికపై విడుదలయ్యి అద్భుతమైన రెస్పాన్స్ సాధించి, ఆ తరువాత ఆహా ఓ.టి.టి వేదికపై విడుదలయ్యి మంచి ప్రశంసలందుకుంటుంది. అయితే చిన్న తెరలపై ఇచ్చిన థ్రిల్లింగ్ అనుభూతిని పెద్ద తెరలపై అందరికీ ఇవ్వాలని మా డర్టీ హరిని ఎస్.పి.జె క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకి జనవరి 8 న థియేటర్లలో విడుదల చేయనున్నాం." అన్నారు.


తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ ఈ చిత్ర ప్రధాన తారాగణం.
సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డిఎడిటర్: జునైద్ సిద్ధిఖిసమర్పణ: గూడూరు శివరామకృష్ణనిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచిరచన - దర్శకత్వం: ఎం.ఎస్.రాజు

 

M.S. Raju's New Age Romantic Thriller Dirty Hari to release in Theatres on 8th January 


After receiving a massive response on ATT & OTT platforms, Acclaimed director M.S.Raju’s New Age Romantic Thriller Dirty Hari is now getting ready for a theatrical release on January 8th.


With it’s strikingly bold & engaging story-screenplay, Dirty Hari turned out as a blockbuster online. Winning critical acclaim for the direction & performances it stood out as the successful comeback of M.S. Raju.


Starring Shravan Reddy, Simrat Kaur & Ruhani Sharma as the leads, Guduru Sivaramakrishna presented this film in the joint production of Guduru Satish Babu, Guduru Sai Puneeth’s SPJ Creations banner & Kedar Selagamshetty, Vamshi Karumanchi's Hylife Entertainment banners.


Speaking on the same, Director M.S. Raju says, “I’m extremely overwhelmed by the response for our Dirty Hari from all over the world. Unlike the usual, we’ve launched the movie in ATT first & received a great response. Thereafter streaming it on AHA OTT, we’re garnering immense acclaims all over. As of now, planning to give the thrilling experience to audiences on Big Screens, we’re releasing Dirty Hari in theatres on January 8th.”


Cast: Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur, Roshan Basheer, Appaji Ambarisha, Surekha Vani, Ajay, Ajeej Nassar, Mahesh.Production Designer: Bhaskar Mudavat.D.o.p: M.N.Bal Reddy.Editor: Junaid Siddiqui.Music: Mark K Robin.Presenter: Guduru Sivaramakrishna.Producer: Guduru Satish Babu, Guduru Sai Puneeth, Kedar Selagam Shetty, Vamshi Karumanchi.Written & Directed by M.S.RajuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !