View

య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా ఊరికి ఉత్త‌రాన.. పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్

Saturday,January02nd,2021, 10:57 AM

ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న చిత్రం 'ఊరికి ఉత్తరాన'. దిల్ రాజు సంస్థ‌తో పాటు కోన వెంక‌ట్‌, వేణు శ్రీ‌రామ్‌ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో ప‌నిచేసిన స‌తీష్ ప‌రమ‌వేద ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంతో నరేన్ హీరో‌గా ప‌రిచ‌యం అవుతుండ‌గా, దీపాలి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. రామరాజు, 'మల్లేశం' ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు.


వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన ఒక య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.


నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో హీరో న‌రేన్ ఓ టేబుల్ ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. ఆయ‌న మెడ‌లోని తాయెత్తుకు మ‌హిమ ఉన్న‌ట్లుగా దాని చుట్టూ వెలుగు క‌నిపిస్తోంది. "ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. కానీ ప్రేమిస్తే మ‌ర‌ణ‌మే..!" అనే క్యాప్ష‌న్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నేది తెలియ‌జేస్తోంది.


మోష‌న్ పోస్ట‌ర్‌లో క‌రెంట్ రాజు అనే పాత్ర‌లో న‌రేన్ ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు. థీమ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. క్యాప్ష‌న్‌కు త‌గ్గ‌ట్లు చివ‌ర‌లో ర‌క్తం చిందింది. ఈ మోష‌న్ పోస్ట‌ర్.. సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, "తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ప్రముఖుల వ‌ద్ద ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన స‌తీష్ ప‌ర‌మ‌వేద ఓ మంచి క‌థ‌తో ఊరికి ఉత్త‌రాన‌ చిత్రాన్ని అంద‌రికీ న‌చ్చేలా తెర‌కెక్కించారు. న‌రేన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న‌కు ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుడిలా ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. అలాగే  పెద్ద హీరోల చిత్రాల‌కు  ప‌ని చేస్తోన్న భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్  ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.


తారాగ‌ణం:
న‌రేన్‌, దీపాలి, రామ‌రాజు, ఆనంద చ‌క్ర‌పాణి, ఫ‌ణి, జ‌గ‌దీష్‌
సాంకేతిక బృందం:
సినిమాటోగ్ర‌ఫీ: శ్రీకాంత్ అరుపుల‌
ఎడిట‌ర్: కార్తీక‌ శ్రీనివాస్‌
స‌ంగీతం: భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి
సాహిత్యం: సురేష్ గంగుల‌, పూర్ణాచారి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
నిర్మాత‌లు: వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, హుస్సేన్ నాయ‌క్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ ప‌ర‌మ‌వేద‌.  Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !